Quran with Telugu translation - Surah Ta-Ha ayat 131 - طه - Page - Juz 16
﴿وَلَا تَمُدَّنَّ عَيۡنَيۡكَ إِلَىٰ مَا مَتَّعۡنَا بِهِۦٓ أَزۡوَٰجٗا مِّنۡهُمۡ زَهۡرَةَ ٱلۡحَيَوٰةِ ٱلدُّنۡيَا لِنَفۡتِنَهُمۡ فِيهِۚ وَرِزۡقُ رَبِّكَ خَيۡرٞ وَأَبۡقَىٰ ﴾
[طه: 131]
﴿ولا تمدن عينيك إلى ما متعنا به أزواجا منهم زهرة الحياة الدنيا﴾ [طه: 131]
Abdul Raheem Mohammad Moulana memu varilo cala mandiki - vatito varini pariksincataniki - varu anubhavincataniki, iccina ihaloka jivita sobhanu nivu kalletti cudaku. Ni prabhuvu icce jivanopadhiye atyuttamamainadi mariyu cirakalamundedi |
Abdul Raheem Mohammad Moulana mēmu vārilō cālā mandiki - vāṭitō vārini parīkṣin̄caṭāniki - vāru anubhavin̄caṭāniki, iccina ihalōka jīvita śōbhanu nīvu kaḷḷetti cūḍaku. Nī prabhuvu iccē jīvanōpādhiyē atyuttamamainadi mariyu cirakālamuṇḍēdi |
Muhammad Aziz Ur Rehman వారిలోని పలు రకాల జనులకు మేము ఇచ్చిన ప్రాపంచిక జీవిత వైభవాల వైపు ఆశగా చూడకు. వాటి ద్వారా వాళ్లను పరీక్షించటానికే మేము ఆ వస్తువులను వారికి ఇచ్చాము. వాస్తవానికి నీ ప్రభువు ప్రసాదించిన ఉపాధి మాత్రమే మేలైనది, మిగిలి ఉండేదీను |