×

మరియు నీ కుటుంబం వారిని నమాజ్ చేయమని ఆజ్ఞాపించు; మరియు స్వయంగా నీవు కూడా దానిని 20:132 Telugu translation

Quran infoTeluguSurah Ta-Ha ⮕ (20:132) ayat 132 in Telugu

20:132 Surah Ta-Ha ayat 132 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ta-Ha ayat 132 - طه - Page - Juz 16

﴿وَأۡمُرۡ أَهۡلَكَ بِٱلصَّلَوٰةِ وَٱصۡطَبِرۡ عَلَيۡهَاۖ لَا نَسۡـَٔلُكَ رِزۡقٗاۖ نَّحۡنُ نَرۡزُقُكَۗ وَٱلۡعَٰقِبَةُ لِلتَّقۡوَىٰ ﴾
[طه: 132]

మరియు నీ కుటుంబం వారిని నమాజ్ చేయమని ఆజ్ఞాపించు; మరియు స్వయంగా నీవు కూడా దానిని సహనంతో పాటించు. మేము నీ నుండి జీవనోపాధిని ఆశించము. మేమే నీకు జీవనోపాధిని ఇచ్చే వారము. చివరకు దైవభీతి గలవారిదే ఉత్తమ ముగింపు

❮ Previous Next ❯

ترجمة: وأمر أهلك بالصلاة واصطبر عليها لا نسألك رزقا نحن نرزقك والعاقبة للتقوى, باللغة التيلجو

﴿وأمر أهلك بالصلاة واصطبر عليها لا نسألك رزقا نحن نرزقك والعاقبة للتقوى﴾ [طه: 132]

Abdul Raheem Mohammad Moulana
mariyu ni kutumbam varini namaj ceyamani ajnapincu; mariyu svayanga nivu kuda danini sahananto patincu. Memu ni nundi jivanopadhini asincamu. Meme niku jivanopadhini icce varamu. Civaraku daivabhiti galavaride uttama mugimpu
Abdul Raheem Mohammad Moulana
mariyu nī kuṭumbaṁ vārini namāj cēyamani ājñāpin̄cu; mariyu svayaṅgā nīvu kūḍā dānini sahanantō pāṭin̄cu. Mēmu nī nuṇḍi jīvanōpādhini āśin̄camu. Mēmē nīku jīvanōpādhini iccē vāramu. Civaraku daivabhīti galavāridē uttama mugimpu
Muhammad Aziz Ur Rehman
నీ కుటుంబీకులకు నమాజు గురించి తాకీదు చెయ్యి. నువ్వు సయితం దానిపై స్థిరంగా ఉండు. మేము నీ నుంచి ఉపాధిని అడగటంలేదు. పైగా మేమే నీకు ఉపాధిని ఇస్తున్నాము. చివరికి మంచి జరిగేది భయభక్తులకే
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek