×

కావున మీరిద్దరూ అతని వద్దకు పోయి ఇలా అనండి: "నిశ్చయంగా, మేమిద్దరం నీ ప్రభువు యొక్క 20:47 Telugu translation

Quran infoTeluguSurah Ta-Ha ⮕ (20:47) ayat 47 in Telugu

20:47 Surah Ta-Ha ayat 47 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ta-Ha ayat 47 - طه - Page - Juz 16

﴿فَأۡتِيَاهُ فَقُولَآ إِنَّا رَسُولَا رَبِّكَ فَأَرۡسِلۡ مَعَنَا بَنِيٓ إِسۡرَٰٓءِيلَ وَلَا تُعَذِّبۡهُمۡۖ قَدۡ جِئۡنَٰكَ بِـَٔايَةٖ مِّن رَّبِّكَۖ وَٱلسَّلَٰمُ عَلَىٰ مَنِ ٱتَّبَعَ ٱلۡهُدَىٰٓ ﴾
[طه: 47]

కావున మీరిద్దరూ అతని వద్దకు పోయి ఇలా అనండి: "నిశ్చయంగా, మేమిద్దరం నీ ప్రభువు యొక్క సందేశహరులము. కావున ఇస్రాయీల్ సంతతి వారిని మా వెంట పోనివ్వు. మరియు వారిని బాధ పెట్టకు. వాస్తవానికి మేము నీ వద్దకు నీ ప్రభువు తరఫు నుండి సూచనలు తీసుకొని వచ్చాము. మరియు సన్మార్గాన్ని అనుసరించే వానిపై (అల్లాహ్ తరపు నుండి) శాంతి వర్ధిల్లుతుంది

❮ Previous Next ❯

ترجمة: فأتياه فقولا إنا رسولا ربك فأرسل معنا بني إسرائيل ولا تعذبهم قد, باللغة التيلجو

﴿فأتياه فقولا إنا رسولا ربك فأرسل معنا بني إسرائيل ولا تعذبهم قد﴾ [طه: 47]

Abdul Raheem Mohammad Moulana
kavuna miriddaru atani vaddaku poyi ila anandi: "Niscayanga, memiddaram ni prabhuvu yokka sandesaharulamu. Kavuna israyil santati varini ma venta ponivvu. Mariyu varini badha pettaku. Vastavaniki memu ni vaddaku ni prabhuvu taraphu nundi sucanalu tisukoni vaccamu. Mariyu sanmarganni anusarince vanipai (allah tarapu nundi) santi vardhillutundi
Abdul Raheem Mohammad Moulana
kāvuna mīriddarū atani vaddaku pōyi ilā anaṇḍi: "Niścayaṅgā, mēmiddaraṁ nī prabhuvu yokka sandēśaharulamu. Kāvuna isrāyīl santati vārini mā veṇṭa pōnivvu. Mariyu vārini bādha peṭṭaku. Vāstavāniki mēmu nī vaddaku nī prabhuvu taraphu nuṇḍi sūcanalu tīsukoni vaccāmu. Mariyu sanmārgānni anusarin̄cē vānipai (allāh tarapu nuṇḍi) śānti vardhillutundi
Muhammad Aziz Ur Rehman
“మీరు అతని దగ్గరకు వెళ్ళి ఇలా అనండి: ‘మేము నీ ప్రభువు తరఫున పంపబడిన సందేశహరులము. నువ్వు ఇస్రాయీలు సంతతి వారిని మా వెంట పంపించు. వారిని పీడించకు. మేము నీ ప్రభువు తరఫున నీవద్దకు సూచనను తెచ్చాము. సన్మార్గాన్ని అనుసరించిన వానికి మాత్రమే శాంతి ఉంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek