×

(అల్లాహ్) సెలవిచ్చాడు: "మీరిద్దరు భయపడకండి, నిశ్చయంగా, మీరిద్దరితో పాటు నేనూ ఉన్నాను. నేను అంతా వింటూ 20:46 Telugu translation

Quran infoTeluguSurah Ta-Ha ⮕ (20:46) ayat 46 in Telugu

20:46 Surah Ta-Ha ayat 46 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ta-Ha ayat 46 - طه - Page - Juz 16

﴿قَالَ لَا تَخَافَآۖ إِنَّنِي مَعَكُمَآ أَسۡمَعُ وَأَرَىٰ ﴾
[طه: 46]

(అల్లాహ్) సెలవిచ్చాడు: "మీరిద్దరు భయపడకండి, నిశ్చయంగా, మీరిద్దరితో పాటు నేనూ ఉన్నాను. నేను అంతా వింటూ ఉంటాను మరియు అంతా చూస్తూ ఉంటాను

❮ Previous Next ❯

ترجمة: قال لا تخافا إنني معكما أسمع وأرى, باللغة التيلجو

﴿قال لا تخافا إنني معكما أسمع وأرى﴾ [طه: 46]

Abdul Raheem Mohammad Moulana
(allah) selaviccadu: "Miriddaru bhayapadakandi, niscayanga, miriddarito patu nenu unnanu. Nenu anta vintu untanu mariyu anta custu untanu
Abdul Raheem Mohammad Moulana
(allāh) selaviccāḍu: "Mīriddaru bhayapaḍakaṇḍi, niścayaṅgā, mīriddaritō pāṭu nēnū unnānu. Nēnu antā viṇṭū uṇṭānu mariyu antā cūstū uṇṭānu
Muhammad Aziz Ur Rehman
“మీరు ఏ మాత్రం భయపడకండి. నేను మీతోనే ఉన్నాను. అంతా వింటూ, చూస్తూ ఉంటాను” అని సమాధానమిచ్చాడు ఆయన
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek