×

నిశ్చయంగా, ఎవడైతే సత్యాన్ని తిరస్కరించి వెనుదిరిగి పోతాడో, అతనికి కఠినశిక్ష తప్పక ఉంటుంది' అని వాస్తవానికి 20:48 Telugu translation

Quran infoTeluguSurah Ta-Ha ⮕ (20:48) ayat 48 in Telugu

20:48 Surah Ta-Ha ayat 48 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ta-Ha ayat 48 - طه - Page - Juz 16

﴿إِنَّا قَدۡ أُوحِيَ إِلَيۡنَآ أَنَّ ٱلۡعَذَابَ عَلَىٰ مَن كَذَّبَ وَتَوَلَّىٰ ﴾
[طه: 48]

నిశ్చయంగా, ఎవడైతే సత్యాన్ని తిరస్కరించి వెనుదిరిగి పోతాడో, అతనికి కఠినశిక్ష తప్పక ఉంటుంది' అని వాస్తవానికి మాకు దివ్యజ్ఞానం (వహీ) ద్వారా తెలుపబడింది

❮ Previous Next ❯

ترجمة: إنا قد أوحي إلينا أن العذاب على من كذب وتولى, باللغة التيلجو

﴿إنا قد أوحي إلينا أن العذاب على من كذب وتولى﴾ [طه: 48]

Abdul Raheem Mohammad Moulana
Niscayanga, evadaite satyanni tiraskarinci venudirigi potado, ataniki kathinasiksa tappaka untundi' ani vastavaniki maku divyajnanam (vahi) dvara telupabadindi
Abdul Raheem Mohammad Moulana
Niścayaṅgā, evaḍaitē satyānni tiraskarin̄ci venudirigi pōtāḍō, ataniki kaṭhinaśikṣa tappaka uṇṭundi' ani vāstavāniki māku divyajñānaṁ (vahī) dvārā telupabaḍindi
Muhammad Aziz Ur Rehman
“ధిక్కారవైఖరికి ఒడిగట్టి, విముఖత ప్రదర్శించేవానికి శిక్ష ఉంది అని మాకు వహీ ద్వారా తెలుపబడింది.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek