×

నిశ్చయంగా, మేము మా ప్రభువునందే విశ్వాసముంచాము, ఆయన (అల్లాహ్) యే మా తప్పులను మరియు నీవు 20:73 Telugu translation

Quran infoTeluguSurah Ta-Ha ⮕ (20:73) ayat 73 in Telugu

20:73 Surah Ta-Ha ayat 73 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ta-Ha ayat 73 - طه - Page - Juz 16

﴿إِنَّآ ءَامَنَّا بِرَبِّنَا لِيَغۡفِرَ لَنَا خَطَٰيَٰنَا وَمَآ أَكۡرَهۡتَنَا عَلَيۡهِ مِنَ ٱلسِّحۡرِۗ وَٱللَّهُ خَيۡرٞ وَأَبۡقَىٰٓ ﴾
[طه: 73]

నిశ్చయంగా, మేము మా ప్రభువునందే విశ్వాసముంచాము, ఆయన (అల్లాహ్) యే మా తప్పులను మరియు నీవు బలవంతంగా మా చేత చేయించిన మంత్రతంత్రాలను క్షమించేవాడు. (ప్రతి ఫలమివ్వటంలో) అల్లాహ్ యే సర్వశ్రేష్ఠుడు మరియు శాశ్వతంగా ఉండేవాడు (నిత్యుడు)

❮ Previous Next ❯

ترجمة: إنا آمنا بربنا ليغفر لنا خطايانا وما أكرهتنا عليه من السحر والله, باللغة التيلجو

﴿إنا آمنا بربنا ليغفر لنا خطايانا وما أكرهتنا عليه من السحر والله﴾ [طه: 73]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, memu ma prabhuvunande visvasamuncamu, ayana (allah) ye ma tappulanu mariyu nivu balavantanga ma ceta ceyincina mantratantralanu ksamincevadu. (Prati phalamivvatanlo) allah ye sarvasresthudu mariyu sasvatanga undevadu (nityudu)
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, mēmu mā prabhuvunandē viśvāsamun̄cāmu, āyana (allāh) yē mā tappulanu mariyu nīvu balavantaṅgā mā cēta cēyin̄cina mantratantrālanu kṣamin̄cēvāḍu. (Prati phalamivvaṭanlō) allāh yē sarvaśrēṣṭhuḍu mariyu śāśvataṅgā uṇḍēvāḍu (nityuḍu)
Muhammad Aziz Ur Rehman
“మా ప్రభువు మా తప్పులను క్షమించేటందుకు,(ముఖ్యంగా) నువ్వు బలవంతంగా మాచేత చేయించిన మాయాజాలపు మహా పరాధాన్ని మన్నించేటందుకు మేము ఆయన్ని విశ్వసించాము. అల్లాహ్‌యే ఉత్తముడు, ఎప్పటికీ మిగిలి ఉండేవాడు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek