×

(మూసా) జవాబిచ్చాడు: "అదిగో! వారు నా వెనుక నా అడుగు జాడలలో వస్తూనే ఉన్నారు; నీవు 20:84 Telugu translation

Quran infoTeluguSurah Ta-Ha ⮕ (20:84) ayat 84 in Telugu

20:84 Surah Ta-Ha ayat 84 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ta-Ha ayat 84 - طه - Page - Juz 16

﴿قَالَ هُمۡ أُوْلَآءِ عَلَىٰٓ أَثَرِي وَعَجِلۡتُ إِلَيۡكَ رَبِّ لِتَرۡضَىٰ ﴾
[طه: 84]

(మూసా) జవాబిచ్చాడు: "అదిగో! వారు నా వెనుక నా అడుగు జాడలలో వస్తూనే ఉన్నారు; నీవు నా పట్ల ప్రసన్నుడవు కావాలని, ఓ నా ప్రభూ! నేను త్వరత్వరగా నీ సాన్నిధ్యానికి వచ్చాను

❮ Previous Next ❯

ترجمة: قال هم أولاء على أثري وعجلت إليك رب لترضى, باللغة التيلجو

﴿قال هم أولاء على أثري وعجلت إليك رب لترضى﴾ [طه: 84]

Abdul Raheem Mohammad Moulana
(musa) javabiccadu: "Adigo! Varu na venuka na adugu jadalalo vastune unnaru; nivu na patla prasannudavu kavalani, o na prabhu! Nenu tvaratvaraga ni sannidhyaniki vaccanu
Abdul Raheem Mohammad Moulana
(mūsā) javābiccāḍu: "Adigō! Vāru nā venuka nā aḍugu jāḍalalō vastūnē unnāru; nīvu nā paṭla prasannuḍavu kāvālani, ō nā prabhū! Nēnu tvaratvaragā nī sānnidhyāniki vaccānu
Muhammad Aziz Ur Rehman
“వాళ్లూ నా వెనుకే వస్తున్నారు. ఇక నా విషయానికి వస్తే ఓ ప్రభూ! నువ్వు ప్రసన్నుడవు కావాలన్న ఉద్దేశంతోనే తొందరగా వచ్చేశాను” అని అతను అన్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek