×

(అల్లాహ్) అన్నాడు "వాస్తవానికి! నీ వెనుక మేము, నీ జాతి వారిని పరీక్షకు గురి చేశాము 20:85 Telugu translation

Quran infoTeluguSurah Ta-Ha ⮕ (20:85) ayat 85 in Telugu

20:85 Surah Ta-Ha ayat 85 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ta-Ha ayat 85 - طه - Page - Juz 16

﴿قَالَ فَإِنَّا قَدۡ فَتَنَّا قَوۡمَكَ مِنۢ بَعۡدِكَ وَأَضَلَّهُمُ ٱلسَّامِرِيُّ ﴾
[طه: 85]

(అల్లాహ్) అన్నాడు "వాస్తవానికి! నీ వెనుక మేము, నీ జాతి వారిని పరీక్షకు గురి చేశాము మరియు సామిరి వారిని మార్గభ్రష్టులుగా చేశాడు

❮ Previous Next ❯

ترجمة: قال فإنا قد فتنا قومك من بعدك وأضلهم السامري, باللغة التيلجو

﴿قال فإنا قد فتنا قومك من بعدك وأضلهم السامري﴾ [طه: 85]

Abdul Raheem Mohammad Moulana
(allah) annadu"vastavaniki! Ni venuka memu, ni jati varini pariksaku guri cesamu mariyu samiri varini margabhrastuluga cesadu
Abdul Raheem Mohammad Moulana
(allāh) annāḍu"vāstavāniki! Nī venuka mēmu, nī jāti vārini parīkṣaku guri cēśāmu mariyu sāmiri vārini mārgabhraṣṭulugā cēśāḍu
Muhammad Aziz Ur Rehman
“మేము నీ జాతి వారిని నీ వెనుక పరీక్షకు గురిచేశాము. సామిరీ (అనేవాడు) వాళ్లను పెడదారి పట్టించాడు” అని అల్లాహ్‌ సెలవిచ్చాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek