Quran with Telugu translation - Surah Ta-Ha ayat 86 - طه - Page - Juz 16
﴿فَرَجَعَ مُوسَىٰٓ إِلَىٰ قَوۡمِهِۦ غَضۡبَٰنَ أَسِفٗاۚ قَالَ يَٰقَوۡمِ أَلَمۡ يَعِدۡكُمۡ رَبُّكُمۡ وَعۡدًا حَسَنًاۚ أَفَطَالَ عَلَيۡكُمُ ٱلۡعَهۡدُ أَمۡ أَرَدتُّمۡ أَن يَحِلَّ عَلَيۡكُمۡ غَضَبٞ مِّن رَّبِّكُمۡ فَأَخۡلَفۡتُم مَّوۡعِدِي ﴾
[طه: 86]
﴿فرجع موسى إلى قومه غضبان أسفا قال ياقوم ألم يعدكم ربكم وعدا﴾ [طه: 86]
Abdul Raheem Mohammad Moulana a taruvata musa kopantonu, vicarantonu, tana jati vari vaddaku tirigi vacci annadu: "O na jati prajalara! Emi? Mi prabhuvu miku manci vagdanam ceyaleda? Emi? Odambadika purti kavatanlo emaina alasya mayyinda? Leda! Mi prabhuvu yokka agraham mipai virucuku padalani korutunnara? Andukena miru naku cesina vagdananni bhanga paracaru |
Abdul Raheem Mohammad Moulana ā taruvāta mūsā kōpantōnū, vicārantōnū, tana jāti vāri vaddaku tirigi vacci annāḍu: "Ō nā jāti prajalārā! Ēmī? Mī prabhuvu mīku man̄ci vāgdānaṁ cēyalēdā? Ēmī? Oḍambaḍika pūrti kāvaṭanlō ēmainā ālasya mayyindā? Lēdā! Mī prabhuvu yokka āgrahaṁ mīpai virucuku paḍālani kōrutunnārā? Andukēnā mīru nāku cēsina vāgdānānni bhaṅga paracāru |
Muhammad Aziz Ur Rehman మూసా ఆగ్రహోదగ్రుడై, దుఃఖవదనుడై జాతివారి వైపుకు తిరిగి వచ్చాడు. “ఓ నా జాతి ప్రజలారా! మీ ప్రభువు మీకు మంచి వాగ్దానం చేయలేదా?! ఆ గడువు మీకు మరీ అంత సుదీర్ఘం అనిపించిందా?! లేక మీ ప్రభువు ఆగ్రహం మీపై విరుచుకుపడాలనే మీరు కోరుకున్నారా? అందుకే మీరు నాకు చేసిన వాగ్దానానికి విరుద్ధంగా ప్రవర్తించారా?” అని ఆవేదన చెందాడు |