×

వారు అన్నారు: "మేము నీకు చేసిన వాగ్దానాన్ని మాకు మేమై భంగపరచలేదు. కాని మాపై ప్రజల 20:87 Telugu translation

Quran infoTeluguSurah Ta-Ha ⮕ (20:87) ayat 87 in Telugu

20:87 Surah Ta-Ha ayat 87 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ta-Ha ayat 87 - طه - Page - Juz 16

﴿قَالُواْ مَآ أَخۡلَفۡنَا مَوۡعِدَكَ بِمَلۡكِنَا وَلَٰكِنَّا حُمِّلۡنَآ أَوۡزَارٗا مِّن زِينَةِ ٱلۡقَوۡمِ فَقَذَفۡنَٰهَا فَكَذَٰلِكَ أَلۡقَى ٱلسَّامِرِيُّ ﴾
[طه: 87]

వారు అన్నారు: "మేము నీకు చేసిన వాగ్దానాన్ని మాకు మేమై భంగపరచలేదు. కాని మాపై ప్రజల ఆభరణాల భారం మోపబడి ఉండెను, దానిని (అగ్నిలోకి) విసిరాము, ఇదే విధంగా సామిరి కూడా వేశాడు

❮ Previous Next ❯

ترجمة: قالوا ما أخلفنا موعدك بملكنا ولكنا حملنا أوزارا من زينة القوم فقذفناها, باللغة التيلجو

﴿قالوا ما أخلفنا موعدك بملكنا ولكنا حملنا أوزارا من زينة القوم فقذفناها﴾ [طه: 87]

Abdul Raheem Mohammad Moulana
Varu annaru: "Memu niku cesina vagdananni maku memai bhangaparacaledu. Kani mapai prajala abharanala bharam mopabadi undenu, danini (agniloki) visiramu, ide vidhanga samiri kuda vesadu
Abdul Raheem Mohammad Moulana
Vāru annāru: "Mēmu nīku cēsina vāgdānānni māku mēmai bhaṅgaparacalēdu. Kāni māpai prajala ābharaṇāla bhāraṁ mōpabaḍi uṇḍenu, dānini (agnilōki) visirāmu, idē vidhaṅgā sāmiri kūḍā vēśāḍu
Muhammad Aziz Ur Rehman
దానికి వారు, “మేము నీకు ఇచ్చిన మాటను మా అంతట మేముగా జవదాటలేదు. మాపై వేయబడిన (ఫిరౌను) జనుల నగల భారాన్ని మేము తీసి (అగ్నిలో) పడవేశాము. అలాగే సామిరీ కూడా పడవేశాడు” (అని చెప్పారు)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek