×

నిశ్చయంగా, మీ ఆరాధ్యదైవం అల్లాహ్ మాత్రమే. ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. ఆయన జ్ఞానం 20:98 Telugu translation

Quran infoTeluguSurah Ta-Ha ⮕ (20:98) ayat 98 in Telugu

20:98 Surah Ta-Ha ayat 98 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ta-Ha ayat 98 - طه - Page - Juz 16

﴿إِنَّمَآ إِلَٰهُكُمُ ٱللَّهُ ٱلَّذِي لَآ إِلَٰهَ إِلَّا هُوَۚ وَسِعَ كُلَّ شَيۡءٍ عِلۡمٗا ﴾
[طه: 98]

నిశ్చయంగా, మీ ఆరాధ్యదైవం అల్లాహ్ మాత్రమే. ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. ఆయన జ్ఞానం ప్రతి దానిని ఆవరించి ఉంది

❮ Previous Next ❯

ترجمة: إنما إلهكم الله الذي لا إله إلا هو وسع كل شيء علما, باللغة التيلجو

﴿إنما إلهكم الله الذي لا إله إلا هو وسع كل شيء علما﴾ [طه: 98]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, mi aradhyadaivam allah matrame. Ayana tappa maroka aradhyudu ledu. Ayana jnanam prati danini avarinci undi
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, mī ārādhyadaivaṁ allāh mātramē. Āyana tappa maroka ārādhyuḍu lēḍu. Āyana jñānaṁ prati dānini āvarin̄ci undi
Muhammad Aziz Ur Rehman
యదార్థమేమిటంటే మీ అందరి ఆరాధ్యదైవం అల్లాహ్‌ మాత్రమే. ఆయన తప్ప వేరొక ఆరాధ్య దైవం లేనే లేడు. ఆయన జ్ఞానం అన్నింటినీ ఆవరించి ఉంది” (అని చెప్పాడు)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek