×

(ఓ ముహమ్మద్!) ఈ విధంగా మేము పూర్వం జరిగిన గాథలను నీకు వినిపిస్తున్నాము. మరియు వాస్తవంగా 20:99 Telugu translation

Quran infoTeluguSurah Ta-Ha ⮕ (20:99) ayat 99 in Telugu

20:99 Surah Ta-Ha ayat 99 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ta-Ha ayat 99 - طه - Page - Juz 16

﴿كَذَٰلِكَ نَقُصُّ عَلَيۡكَ مِنۡ أَنۢبَآءِ مَا قَدۡ سَبَقَۚ وَقَدۡ ءَاتَيۡنَٰكَ مِن لَّدُنَّا ذِكۡرٗا ﴾
[طه: 99]

(ఓ ముహమ్మద్!) ఈ విధంగా మేము పూర్వం జరిగిన గాథలను నీకు వినిపిస్తున్నాము. మరియు వాస్తవంగా మేము, మా తరఫు నుండి నీకు హితోపదేశాన్ని (ఈ ఖుర్ఆన్ ను) ప్రసాదించాము

❮ Previous Next ❯

ترجمة: كذلك نقص عليك من أنباء ما قد سبق وقد آتيناك من لدنا, باللغة التيلجو

﴿كذلك نقص عليك من أنباء ما قد سبق وقد آتيناك من لدنا﴾ [طه: 99]

Abdul Raheem Mohammad Moulana
(o muham'mad!) I vidhanga memu purvam jarigina gathalanu niku vinipistunnamu. Mariyu vastavanga memu, ma taraphu nundi niku hitopadesanni (i khur'an nu) prasadincamu
Abdul Raheem Mohammad Moulana
(ō muham'mad!) Ī vidhaṅgā mēmu pūrvaṁ jarigina gāthalanu nīku vinipistunnāmu. Mariyu vāstavaṅgā mēmu, mā taraphu nuṇḍi nīku hitōpadēśānni (ī khur'ān nu) prasādin̄cāmu
Muhammad Aziz Ur Rehman
(ఓ ముహమ్మద్‌!) ఈ విధంగా మేము పూర్వం జరిగిన ఘటనలను నీకు వివరిస్తూ ఉన్నాము. నిశ్చయంగా మేము నీకు మా వద్ద నుండి ఒక హితోపదేశాన్ని ఇచ్చి ఉన్నాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek