×

మరియు దుర్మార్గానికి పాల్పడిన ఎన్ని నగరాలను మేము నిర్మూలించలేదు! మరియు వారి తరువాత మరొక జాతి 21:11 Telugu translation

Quran infoTeluguSurah Al-Anbiya’ ⮕ (21:11) ayat 11 in Telugu

21:11 Surah Al-Anbiya’ ayat 11 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anbiya’ ayat 11 - الأنبيَاء - Page - Juz 17

﴿وَكَمۡ قَصَمۡنَا مِن قَرۡيَةٖ كَانَتۡ ظَالِمَةٗ وَأَنشَأۡنَا بَعۡدَهَا قَوۡمًا ءَاخَرِينَ ﴾
[الأنبيَاء: 11]

మరియు దుర్మార్గానికి పాల్పడిన ఎన్ని నగరాలను మేము నిర్మూలించలేదు! మరియు వారి తరువాత మరొక జాతి వారిని పుట్టించాము

❮ Previous Next ❯

ترجمة: وكم قصمنا من قرية كانت ظالمة وأنشأنا بعدها قوما آخرين, باللغة التيلجو

﴿وكم قصمنا من قرية كانت ظالمة وأنشأنا بعدها قوما آخرين﴾ [الأنبيَاء: 11]

Abdul Raheem Mohammad Moulana
mariyu durmarganiki palpadina enni nagaralanu memu nirmulincaledu! Mariyu vari taruvata maroka jati varini puttincamu
Abdul Raheem Mohammad Moulana
mariyu durmārgāniki pālpaḍina enni nagarālanu mēmu nirmūlin̄calēdu! Mariyu vāri taruvāta maroka jāti vārini puṭṭin̄cāmu
Muhammad Aziz Ur Rehman
దురాగతాలకు ఒడిగట్టే ఎన్నో జనవాసాలను మేము చెరిగేశాము. వారి తరువాత (వారి స్థానంలో) మేము మరో జాతిని ప్రభవింపజేశాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek