×

ఆ గొప్ప భీతి కూడా వారికి దుఃఖం కలిగించదు మరియు దైవదూతలు వారిని ఆహ్వానిస్తూ వచ్చి: 21:103 Telugu translation

Quran infoTeluguSurah Al-Anbiya’ ⮕ (21:103) ayat 103 in Telugu

21:103 Surah Al-Anbiya’ ayat 103 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anbiya’ ayat 103 - الأنبيَاء - Page - Juz 17

﴿لَا يَحۡزُنُهُمُ ٱلۡفَزَعُ ٱلۡأَكۡبَرُ وَتَتَلَقَّىٰهُمُ ٱلۡمَلَٰٓئِكَةُ هَٰذَا يَوۡمُكُمُ ٱلَّذِي كُنتُمۡ تُوعَدُونَ ﴾
[الأنبيَاء: 103]

ఆ గొప్ప భీతి కూడా వారికి దుఃఖం కలిగించదు మరియు దైవదూతలు వారిని ఆహ్వానిస్తూ వచ్చి: "మీకు వాగ్దానం చేయబడిన మీ దినం ఇదే!" అని అంటారు

❮ Previous Next ❯

ترجمة: لا يحزنهم الفزع الأكبر وتتلقاهم الملائكة هذا يومكم الذي كنتم توعدون, باللغة التيلجو

﴿لا يحزنهم الفزع الأكبر وتتلقاهم الملائكة هذا يومكم الذي كنتم توعدون﴾ [الأنبيَاء: 103]

Abdul Raheem Mohammad Moulana
a goppa bhiti kuda variki duhkham kaligincadu mariyu daivadutalu varini ahvanistu vacci: "Miku vagdanam ceyabadina mi dinam ide!" Ani antaru
Abdul Raheem Mohammad Moulana
ā goppa bhīti kūḍā vāriki duḥkhaṁ kaligin̄cadu mariyu daivadūtalu vārini āhvānistū vacci: "Mīku vāgdānaṁ cēyabaḍina mī dinaṁ idē!" Ani aṇṭāru
Muhammad Aziz Ur Rehman
ఆ మహాకలవరం (కూడా) వారిని వ్యాకుల పరచదు. దైవదూతలు వారిని తీసుకోవటానికి వచ్చి, “మీకు వాగ్దానం చేయబడుతూ ఉన్న రోజు ఇదే” అని అంటారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek