×

(జ్ఞాపకముంచుకోండి)! ఆ రోజు మేము ఆకాశాన్ని, చిట్టాకాగితాలను (ఖాతా గ్రంథాలను) చుట్టినట్టు చుట్టివేస్తాము. మేము ఏ 21:104 Telugu translation

Quran infoTeluguSurah Al-Anbiya’ ⮕ (21:104) ayat 104 in Telugu

21:104 Surah Al-Anbiya’ ayat 104 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anbiya’ ayat 104 - الأنبيَاء - Page - Juz 17

﴿يَوۡمَ نَطۡوِي ٱلسَّمَآءَ كَطَيِّ ٱلسِّجِلِّ لِلۡكُتُبِۚ كَمَا بَدَأۡنَآ أَوَّلَ خَلۡقٖ نُّعِيدُهُۥۚ وَعۡدًا عَلَيۡنَآۚ إِنَّا كُنَّا فَٰعِلِينَ ﴾
[الأنبيَاء: 104]

(జ్ఞాపకముంచుకోండి)! ఆ రోజు మేము ఆకాశాన్ని, చిట్టాకాగితాలను (ఖాతా గ్రంథాలను) చుట్టినట్టు చుట్టివేస్తాము. మేము ఏ విధంగా సృష్టిని మొదట ఆరంభించామో! అదే విధంగా దానిని మరల ఉనికిలోకి తెస్తాము. ఇది (మాపై బాధ్యతగా) ఉన్న మా వాగ్దానం మేము దానిని తప్పక పూర్తి చేస్తాము

❮ Previous Next ❯

ترجمة: يوم نطوي السماء كطي السجل للكتب كما بدأنا أول خلق نعيده وعدا, باللغة التيلجو

﴿يوم نطوي السماء كطي السجل للكتب كما بدأنا أول خلق نعيده وعدا﴾ [الأنبيَاء: 104]

Abdul Raheem Mohammad Moulana
(jnapakamuncukondi)! A roju memu akasanni, cittakagitalanu (khata granthalanu) cuttinattu cuttivestamu. Memu e vidhanga srstini modata arambhincamo! Ade vidhanga danini marala unikiloki testamu. Idi (mapai badhyataga) unna ma vagdanam memu danini tappaka purti cestamu
Abdul Raheem Mohammad Moulana
(jñāpakamun̄cukōṇḍi)! Ā rōju mēmu ākāśānni, ciṭṭākāgitālanu (khātā granthālanu) cuṭṭinaṭṭu cuṭṭivēstāmu. Mēmu ē vidhaṅgā sr̥ṣṭini modaṭa ārambhin̄cāmō! Adē vidhaṅgā dānini marala unikilōki testāmu. Idi (māpai bādhyatagā) unna mā vāgdānaṁ mēmu dānini tappaka pūrti cēstāmu
Muhammad Aziz Ur Rehman
ఆ రోజున మేము వ్రాతప్రతులను చుట్టిపెట్టినట్లుగా ఆకాశాన్ని చుట్టివేస్తాము. ఏ విధంగా మేము మొదటిసారి సృష్టించామో అదేవిధంగా మలిసారి కూడా చేస్తాము. ఈ వాగ్దానాన్ని నెరవేర్చే బాధ్యత మాపైన ఉంది. దాన్ని మేము తప్పకుండా నెరవేరుస్తాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek