×

మరియు బహుశా ఇది (ఈ ఆలస్యం) మీకు పరీక్ష కావచ్చు, లేదా మీకు కొంతకాలం సుఖసంతోషాలు 21:111 Telugu translation

Quran infoTeluguSurah Al-Anbiya’ ⮕ (21:111) ayat 111 in Telugu

21:111 Surah Al-Anbiya’ ayat 111 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anbiya’ ayat 111 - الأنبيَاء - Page - Juz 17

﴿وَإِنۡ أَدۡرِي لَعَلَّهُۥ فِتۡنَةٞ لَّكُمۡ وَمَتَٰعٌ إِلَىٰ حِينٖ ﴾
[الأنبيَاء: 111]

మరియు బహుశా ఇది (ఈ ఆలస్యం) మీకు పరీక్ష కావచ్చు, లేదా మీకు కొంతకాలం సుఖసంతోషాలు అనుభవించటానికి ఇవ్వబడిన వ్యవధి కావచ్చు, అది నాకు తెలియదు

❮ Previous Next ❯

ترجمة: وإن أدري لعله فتنة لكم ومتاع إلى حين, باللغة التيلجو

﴿وإن أدري لعله فتنة لكم ومتاع إلى حين﴾ [الأنبيَاء: 111]

Abdul Raheem Mohammad Moulana
mariyu bahusa idi (i alasyam) miku pariksa kavaccu, leda miku kontakalam sukhasantosalu anubhavincataniki ivvabadina vyavadhi kavaccu, adi naku teliyadu
Abdul Raheem Mohammad Moulana
mariyu bahuśā idi (ī ālasyaṁ) mīku parīkṣa kāvaccu, lēdā mīku kontakālaṁ sukhasantōṣālu anubhavin̄caṭāniki ivvabaḍina vyavadhi kāvaccu, adi nāku teliyadu
Muhammad Aziz Ur Rehman
బహుశా ఇది మీకొక పరీక్ష కాబోలు! ఒక నిర్ణీత గడువు వరకు లబ్ది (చేకూర్చటం) దీని ఉద్దేశం కాబోలు! ఇది కూడా నాకు తెలియదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek