×

అతను (ముహమ్మద్) ఇలా అన్నాడు: "ఓ నా ప్రభూ! నీవు సత్యంతో తీర్పు చేయి! మరియు 21:112 Telugu translation

Quran infoTeluguSurah Al-Anbiya’ ⮕ (21:112) ayat 112 in Telugu

21:112 Surah Al-Anbiya’ ayat 112 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anbiya’ ayat 112 - الأنبيَاء - Page - Juz 17

﴿قَٰلَ رَبِّ ٱحۡكُم بِٱلۡحَقِّۗ وَرَبُّنَا ٱلرَّحۡمَٰنُ ٱلۡمُسۡتَعَانُ عَلَىٰ مَا تَصِفُونَ ﴾
[الأنبيَاء: 112]

అతను (ముహమ్మద్) ఇలా అన్నాడు: "ఓ నా ప్రభూ! నీవు సత్యంతో తీర్పు చేయి! మరియు మీరు కల్పించే వాటికి (ఆరోపణలకు), ఆ అపార కరుణామయుడైన మా ప్రభువు సహాయమే కోరబడుతుంది

❮ Previous Next ❯

ترجمة: قال رب احكم ‎ بالحق وربنا الرحمن المستعان على ما تصفون, باللغة التيلجو

﴿قال رب احكم ‎ بالحق وربنا الرحمن المستعان على ما تصفون﴾ [الأنبيَاء: 112]

Abdul Raheem Mohammad Moulana
Atanu (muham'mad) ila annadu: "O na prabhu! Nivu satyanto tirpu ceyi! Mariyu miru kalpince vatiki (aropanalaku), a apara karunamayudaina ma prabhuvu sahayame korabadutundi
Abdul Raheem Mohammad Moulana
Atanu (muham'mad) ilā annāḍu: "Ō nā prabhū! Nīvu satyantō tīrpu cēyi! Mariyu mīru kalpin̄cē vāṭiki (ārōpaṇalaku), ā apāra karuṇāmayuḍaina mā prabhuvu sahāyamē kōrabaḍutundi
Muhammad Aziz Ur Rehman
“ఓ ప్రభూ! న్యాయంగా తీర్పు చెయ్యి. మా ప్రభువు అపార కరుణామయుడు. మీరు కల్పించే విషయాలపై ఆయన సహాయమే కోరబడుతోంది” అని (ప్రవక్త) స్వయంగా పలికాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek