Quran with Telugu translation - Surah Al-Anbiya’ ayat 22 - الأنبيَاء - Page - Juz 17
﴿لَوۡ كَانَ فِيهِمَآ ءَالِهَةٌ إِلَّا ٱللَّهُ لَفَسَدَتَاۚ فَسُبۡحَٰنَ ٱللَّهِ رَبِّ ٱلۡعَرۡشِ عَمَّا يَصِفُونَ ﴾
[الأنبيَاء: 22]
﴿لو كان فيهما آلهة إلا الله لفسدتا فسبحان الله رب العرش عما﴾ [الأنبيَاء: 22]
Abdul Raheem Mohammad Moulana vatilo (bhumyakasalalo) allah tappa itara aradhya daivalu unte avi rendu nasanamaipoyeve kada! Kavuna sinhasananiki (ars ku) prabhuvaina allah! Varu kalpince kalpanalaku atitudu |
Abdul Raheem Mohammad Moulana vāṭilō (bhūmyākāśālalō) allāh tappa itara ārādhya daivālu uṇṭē avi reṇḍū nāśanamaipōyēvē kadā! Kāvuna sinhāsanāniki (arṣ ku) prabhuvaina allāh! Vāru kalpin̄cē kalpanalaku atītuḍu |
Muhammad Aziz Ur Rehman ఒకవేళ భూమ్యాకాశాలలో అల్లాహ్ గాక ఇతర దేవుళ్ళు కూడా ఉండి ఉంటే ఈ రెండింటిలో అరాచకం ఏర్పడేది. కాబట్టి సింహాసనానికి (అర్ష్‌కు) అధిపతి అయిన అల్లాహ్ వారు కల్పించే భాగస్వామ్య (షిర్క్) విషయాలన్నింటికీ అతీతుడు, పవిత్రుడు |