×

ఏమి? ఈ సత్యతిరస్కారులకు తెలియదా (చూడలేదా)? వాస్తవానికి భూమ్యాకాశాలు (ఒకే ఒక్క భౌతికాంశంగా) కలుసుకొని ఉండేవని, 21:30 Telugu translation

Quran infoTeluguSurah Al-Anbiya’ ⮕ (21:30) ayat 30 in Telugu

21:30 Surah Al-Anbiya’ ayat 30 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anbiya’ ayat 30 - الأنبيَاء - Page - Juz 17

﴿أَوَلَمۡ يَرَ ٱلَّذِينَ كَفَرُوٓاْ أَنَّ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضَ كَانَتَا رَتۡقٗا فَفَتَقۡنَٰهُمَاۖ وَجَعَلۡنَا مِنَ ٱلۡمَآءِ كُلَّ شَيۡءٍ حَيٍّۚ أَفَلَا يُؤۡمِنُونَ ﴾
[الأنبيَاء: 30]

ఏమి? ఈ సత్యతిరస్కారులకు తెలియదా (చూడలేదా)? వాస్తవానికి భూమ్యాకాశాలు (ఒకే ఒక్క భౌతికాంశంగా) కలుసుకొని ఉండేవని, అయితే మేమే వాటిని పగుల గొట్టి వేరు చేశామని? మరియు మేమే ప్రతి ప్రాణిని నీటి నుండి పుట్టించాము. ఇకనైన వారు విశ్వసించరా

❮ Previous Next ❯

ترجمة: أو لم ير الذين كفروا أن السموات والأرض كانتا رتقا ففتقناهما وجعلنا, باللغة التيلجو

﴿أو لم ير الذين كفروا أن السموات والأرض كانتا رتقا ففتقناهما وجعلنا﴾ [الأنبيَاء: 30]

Abdul Raheem Mohammad Moulana
Emi? I satyatiraskarulaku teliyada (cudaleda)? Vastavaniki bhumyakasalu (oke okka bhautikansanga) kalusukoni undevani, ayite meme vatini pagula gotti veru cesamani? Mariyu meme prati pranini niti nundi puttincamu. Ikanaina varu visvasincara
Abdul Raheem Mohammad Moulana
Ēmi? Ī satyatiraskārulaku teliyadā (cūḍalēdā)? Vāstavāniki bhūmyākāśālu (okē okka bhautikānśaṅgā) kalusukoni uṇḍēvani, ayitē mēmē vāṭini pagula goṭṭi vēru cēśāmani? Mariyu mēmē prati prāṇini nīṭi nuṇḍi puṭṭin̄cāmu. Ikanaina vāru viśvasin̄carā
Muhammad Aziz Ur Rehman
భూమ్యాకాశాలు కలిసి వుండగా, మేము వాటిని విడదీసినవైనాన్ని తిరస్కారులు చూడలేదా? ఇంకా, ప్రాణమున్న ప్రతి దానినీ మేము నీటితోనే చేశాము. అయినప్పటికీ వీళ్లు విశ్వసించరా
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek