×

వారిలో (దైవదూతలలో) ఎవరైనా: "నిశ్చయంగా, ఆయనే కాక, నేను కూడా ఒక ఆరాధ్య దైవాన్ని" అని 21:29 Telugu translation

Quran infoTeluguSurah Al-Anbiya’ ⮕ (21:29) ayat 29 in Telugu

21:29 Surah Al-Anbiya’ ayat 29 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anbiya’ ayat 29 - الأنبيَاء - Page - Juz 17

﴿۞ وَمَن يَقُلۡ مِنۡهُمۡ إِنِّيٓ إِلَٰهٞ مِّن دُونِهِۦ فَذَٰلِكَ نَجۡزِيهِ جَهَنَّمَۚ كَذَٰلِكَ نَجۡزِي ٱلظَّٰلِمِينَ ﴾
[الأنبيَاء: 29]

వారిలో (దైవదూతలలో) ఎవరైనా: "నిశ్చయంగా, ఆయనే కాక, నేను కూడా ఒక ఆరాధ్య దైవాన్ని" అని అంటే, అలాంటి వానికి మేము నరకశిక్ష విధిస్తాము. మేము దుర్మార్గులను ఇదే విధంగా శిక్షిస్తాము

❮ Previous Next ❯

ترجمة: ومن يقل منهم إني إله من دونه فذلك نجزيه جهنم كذلك نجزي, باللغة التيلجو

﴿ومن يقل منهم إني إله من دونه فذلك نجزيه جهنم كذلك نجزي﴾ [الأنبيَاء: 29]

Abdul Raheem Mohammad Moulana
varilo (daivadutalalo) evaraina: "Niscayanga, ayane kaka, nenu kuda oka aradhya daivanni" ani ante, alanti vaniki memu narakasiksa vidhistamu. Memu durmargulanu ide vidhanga siksistamu
Abdul Raheem Mohammad Moulana
vārilō (daivadūtalalō) evarainā: "Niścayaṅgā, āyanē kāka, nēnu kūḍā oka ārādhya daivānni" ani aṇṭē, alāṇṭi vāniki mēmu narakaśikṣa vidhistāmu. Mēmu durmārgulanu idē vidhaṅgā śikṣistāmu
Muhammad Aziz Ur Rehman
వారిలో ఎవరయినా “అల్లాహ్‌తో పాటు నేనూ పూజ్యుడినే” అని అంటే మేమతన్ని నరకయాతనకు గురి చేస్తాము. మేము దుర్మార్గులకు వొసగే ప్రతిఫలం ఇదే
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek