×

మరియు (ఓ ముహమ్మద్!) వాస్తవానికి, నీకు పూర్వం కూడా ప్రవక్తలు ఎగతాళి చేయబడ్డారు, కానీ ఆ 21:41 Telugu translation

Quran infoTeluguSurah Al-Anbiya’ ⮕ (21:41) ayat 41 in Telugu

21:41 Surah Al-Anbiya’ ayat 41 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anbiya’ ayat 41 - الأنبيَاء - Page - Juz 17

﴿وَلَقَدِ ٱسۡتُهۡزِئَ بِرُسُلٖ مِّن قَبۡلِكَ فَحَاقَ بِٱلَّذِينَ سَخِرُواْ مِنۡهُم مَّا كَانُواْ بِهِۦ يَسۡتَهۡزِءُونَ ﴾
[الأنبيَاء: 41]

మరియు (ఓ ముహమ్మద్!) వాస్తవానికి, నీకు పూర్వం కూడా ప్రవక్తలు ఎగతాళి చేయబడ్డారు, కానీ ఆ వెక్కిరించిన వారిని, వారి ఎగతాళియే చుట్టుకున్నది

❮ Previous Next ❯

ترجمة: ولقد استهزئ برسل من قبلك فحاق بالذين سخروا منهم ما كانوا به, باللغة التيلجو

﴿ولقد استهزئ برسل من قبلك فحاق بالذين سخروا منهم ما كانوا به﴾ [الأنبيَاء: 41]

Abdul Raheem Mohammad Moulana
mariyu (o muham'mad!) Vastavaniki, niku purvam kuda pravaktalu egatali ceyabaddaru, kani a vekkirincina varini, vari egataliye cuttukunnadi
Abdul Raheem Mohammad Moulana
mariyu (ō muham'mad!) Vāstavāniki, nīku pūrvaṁ kūḍā pravaktalu egatāḷi cēyabaḍḍāru, kānī ā vekkirin̄cina vārini, vāri egatāḷiyē cuṭṭukunnadi
Muhammad Aziz Ur Rehman
(ఓ ముహమ్మద్‌ – సఅసం!) నీకు పూర్వం వచ్చిన ప్రవక్తలను కూడా పరిహసించటం జరిగింది. అయితే చివరికి పరిహసిస్తూ ఉన్నవారికే, తాము పరిహసించినది చుట్టుకున్నది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek