Quran with Telugu translation - Surah Al-Anbiya’ ayat 40 - الأنبيَاء - Page - Juz 17
﴿بَلۡ تَأۡتِيهِم بَغۡتَةٗ فَتَبۡهَتُهُمۡ فَلَا يَسۡتَطِيعُونَ رَدَّهَا وَلَا هُمۡ يُنظَرُونَ ﴾
[الأنبيَاء: 40]
﴿بل تأتيهم بغتة فتبهتهم فلا يستطيعون ردها ولا هم ينظرون﴾ [الأنبيَاء: 40]
Abdul Raheem Mohammad Moulana vastavanga, adi varipai akasmattuga vaccipadi varini kalavara pedutundi. Varu danini nivarincanu leru mariyu varikelanti vyavadhi kuda ivvabadadu |
Abdul Raheem Mohammad Moulana vāstavaṅgā, adi vāripai akasmāttugā vaccipaḍi vārini kalavara peḍutundi. Vāru dānini nivārin̄canū lēru mariyu vārikelāṇṭi vyavadhi kūḍā ivvabaḍadu |
Muhammad Aziz Ur Rehman (అవును!) ఆ ఘడియ అకస్మాత్తుగా వారిపై వచ్చిపడుతుంది. అది వారిని ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంది. మరి వారు దాన్ని దాట వేయనూ లేరు, కొద్దిపాటి గడువు కూడా వారికి ఇవ్వబడదు |