×

ఇలా అను: "రేయింబవళ్ళు మిమ్మల్ని అనంత కరుణామయుని (శిక్ష) నుండి ఎవడు కాపాడగలడు?" అయినా వారు 21:42 Telugu translation

Quran infoTeluguSurah Al-Anbiya’ ⮕ (21:42) ayat 42 in Telugu

21:42 Surah Al-Anbiya’ ayat 42 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anbiya’ ayat 42 - الأنبيَاء - Page - Juz 17

﴿قُلۡ مَن يَكۡلَؤُكُم بِٱلَّيۡلِ وَٱلنَّهَارِ مِنَ ٱلرَّحۡمَٰنِۚ بَلۡ هُمۡ عَن ذِكۡرِ رَبِّهِم مُّعۡرِضُونَ ﴾
[الأنبيَاء: 42]

ఇలా అను: "రేయింబవళ్ళు మిమ్మల్ని అనంత కరుణామయుని (శిక్ష) నుండి ఎవడు కాపాడగలడు?" అయినా వారు తమ ప్రభువు స్మరణ నుండి విముఖులవుతున్నారు

❮ Previous Next ❯

ترجمة: قل من يكلؤكم بالليل والنهار من الرحمن بل هم عن ذكر ربهم, باللغة التيلجو

﴿قل من يكلؤكم بالليل والنهار من الرحمن بل هم عن ذكر ربهم﴾ [الأنبيَاء: 42]

Abdul Raheem Mohammad Moulana
ila anu: "Reyimbavallu mim'malni ananta karunamayuni (siksa) nundi evadu kapadagaladu?" Ayina varu tama prabhuvu smarana nundi vimukhulavutunnaru
Abdul Raheem Mohammad Moulana
ilā anu: "Rēyimbavaḷḷu mim'malni ananta karuṇāmayuni (śikṣa) nuṇḍi evaḍu kāpāḍagalaḍu?" Ayinā vāru tama prabhuvu smaraṇa nuṇḍi vimukhulavutunnāru
Muhammad Aziz Ur Rehman
“(ఓ ప్రవక్తా!) కరుణామయుని (ఆగ్రహం) నుంచి రేయీ పగలూ మిమ్మల్ని రక్షించగల వాడెవడు?” అని వారిని అడుగు. అసలు విషయమేమిటంటే వాళ్లు తమ ప్రభువు ధ్యానం పట్ల విముఖులై ఉన్నారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek