×

మరియు ఒకవేళ నీ ప్రభువు శిక్ష, కొంత వారికి పడితే వారు: "అయ్యో! మా పాడుగాను! 21:46 Telugu translation

Quran infoTeluguSurah Al-Anbiya’ ⮕ (21:46) ayat 46 in Telugu

21:46 Surah Al-Anbiya’ ayat 46 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anbiya’ ayat 46 - الأنبيَاء - Page - Juz 17

﴿وَلَئِن مَّسَّتۡهُمۡ نَفۡحَةٞ مِّنۡ عَذَابِ رَبِّكَ لَيَقُولُنَّ يَٰوَيۡلَنَآ إِنَّا كُنَّا ظَٰلِمِينَ ﴾
[الأنبيَاء: 46]

మరియు ఒకవేళ నీ ప్రభువు శిక్ష, కొంత వారికి పడితే వారు: "అయ్యో! మా పాడుగాను! వాస్తవానికి, మేము దుర్మార్గులముగా ఉండేవారం." అని అంటారు

❮ Previous Next ❯

ترجمة: ولئن مستهم نفحة من عذاب ربك ليقولن ياويلنا إنا كنا ظالمين, باللغة التيلجو

﴿ولئن مستهم نفحة من عذاب ربك ليقولن ياويلنا إنا كنا ظالمين﴾ [الأنبيَاء: 46]

Abdul Raheem Mohammad Moulana
mariyu okavela ni prabhuvu siksa, konta variki padite varu: "Ayyo! Ma paduganu! Vastavaniki, memu durmargulamuga undevaram." Ani antaru
Abdul Raheem Mohammad Moulana
mariyu okavēḷa nī prabhuvu śikṣa, konta vāriki paḍitē vāru: "Ayyō! Mā pāḍugānu! Vāstavāniki, mēmu durmārgulamugā uṇḍēvāraṁ." Ani aṇṭāru
Muhammad Aziz Ur Rehman
ఒకవేళ నీ ప్రభువు శిక్షా తాకిడి వారికి ఏ కాస్త తగిలినా “అయ్యో! మా పాడుగాను! ముమ్మాటికీ మేమే దుర్మార్గులం” అని హాహాకారాలు చేస్తారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek