×

మరియు పునరుత్థాన దినమున మేము సరిగ్గా తూచే త్రాసులను ఏర్పాటు చేస్తాము. కావున ఏ వ్యక్తికి 21:47 Telugu translation

Quran infoTeluguSurah Al-Anbiya’ ⮕ (21:47) ayat 47 in Telugu

21:47 Surah Al-Anbiya’ ayat 47 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anbiya’ ayat 47 - الأنبيَاء - Page - Juz 17

﴿وَنَضَعُ ٱلۡمَوَٰزِينَ ٱلۡقِسۡطَ لِيَوۡمِ ٱلۡقِيَٰمَةِ فَلَا تُظۡلَمُ نَفۡسٞ شَيۡـٔٗاۖ وَإِن كَانَ مِثۡقَالَ حَبَّةٖ مِّنۡ خَرۡدَلٍ أَتَيۡنَا بِهَاۗ وَكَفَىٰ بِنَا حَٰسِبِينَ ﴾
[الأنبيَاء: 47]

మరియు పునరుత్థాన దినమున మేము సరిగ్గా తూచే త్రాసులను ఏర్పాటు చేస్తాము. కావున ఏ వ్యక్తికి కూడా ఏ మాత్రం అన్యాయం జరుగదు. ఒకవేళ ఆవగింజంత కర్మ ఉన్నా మేము దానిని ముందుకు తెస్తాము. మరియు లెక్క చూడటానికి మేమే చాలు

❮ Previous Next ❯

ترجمة: ونضع الموازين القسط ليوم القيامة فلا تظلم نفس شيئا وإن كان مثقال, باللغة التيلجو

﴿ونضع الموازين القسط ليوم القيامة فلا تظلم نفس شيئا وإن كان مثقال﴾ [الأنبيَاء: 47]

Abdul Raheem Mohammad Moulana
mariyu punarut'thana dinamuna memu sarigga tuce trasulanu erpatu cestamu. Kavuna e vyaktiki kuda e matram an'yayam jarugadu. Okavela avaginjanta karma unna memu danini munduku testamu. Mariyu lekka cudataniki meme calu
Abdul Raheem Mohammad Moulana
mariyu punarut'thāna dinamuna mēmu sariggā tūcē trāsulanu ērpāṭu cēstāmu. Kāvuna ē vyaktiki kūḍā ē mātraṁ an'yāyaṁ jarugadu. Okavēḷa āvagin̄janta karma unnā mēmu dānini munduku testāmu. Mariyu lekka cūḍaṭāniki mēmē cālu
Muhammad Aziz Ur Rehman
మేము ప్రళయదినాన న్యాయంగా తూచే త్రాసులను నెలకొల్పుతాము. మరి ఏ ప్రాణికీ రవంత అన్యాయం కూడా జరగదు. ఒకవేళ ఆవగింజంత ఆచరణ ఉన్నా మేము దానిని హాజరు పరుస్తాము. లెక్క తీసుకోవటానికి మేము చాలు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek