×

మరియు వాస్తవానికి మేము, మూసా మరియు హారూన్ లకు ఒక గీటురాయిని మరియు దివ్యజ్యోతిని (తౌరాత్ 21:48 Telugu translation

Quran infoTeluguSurah Al-Anbiya’ ⮕ (21:48) ayat 48 in Telugu

21:48 Surah Al-Anbiya’ ayat 48 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anbiya’ ayat 48 - الأنبيَاء - Page - Juz 17

﴿وَلَقَدۡ ءَاتَيۡنَا مُوسَىٰ وَهَٰرُونَ ٱلۡفُرۡقَانَ وَضِيَآءٗ وَذِكۡرٗا لِّلۡمُتَّقِينَ ﴾
[الأنبيَاء: 48]

మరియు వాస్తవానికి మేము, మూసా మరియు హారూన్ లకు ఒక గీటురాయిని మరియు దివ్యజ్యోతిని (తౌరాత్ ను) ప్రసాదించి ఉన్నాము మరియు దైవభీతి గల వారికి ఒక హితబోధను

❮ Previous Next ❯

ترجمة: ولقد آتينا موسى وهارون الفرقان وضياء وذكرا للمتقين, باللغة التيلجو

﴿ولقد آتينا موسى وهارون الفرقان وضياء وذكرا للمتقين﴾ [الأنبيَاء: 48]

Abdul Raheem Mohammad Moulana
Mariyu vastavaniki memu, musa mariyu harun laku oka giturayini mariyu divyajyotini (taurat nu) prasadinci unnamu mariyu daivabhiti gala variki oka hitabodhanu
Abdul Raheem Mohammad Moulana
Mariyu vāstavāniki mēmu, mūsā mariyu hārūn laku oka gīṭurāyini mariyu divyajyōtini (taurāt nu) prasādin̄ci unnāmu mariyu daivabhīti gala vāriki oka hitabōdhanu
Muhammad Aziz Ur Rehman
మేము మూసా, హారూనులకు తీర్పులు చేసే గీటురాయిని, జ్యోతినీ, భయభక్తులు గలవారికి హితోపదేశంతో కూడిన గ్రంథాన్నీ ఇచ్చాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek