×

మరియు వాస్తవానికి, మేము ఇంతకు పూర్వం ఇబ్రాహీమ్ కు కూడా మార్గదర్శకత్వం చేశాము మరియు అతనిని 21:51 Telugu translation

Quran infoTeluguSurah Al-Anbiya’ ⮕ (21:51) ayat 51 in Telugu

21:51 Surah Al-Anbiya’ ayat 51 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anbiya’ ayat 51 - الأنبيَاء - Page - Juz 17

﴿۞ وَلَقَدۡ ءَاتَيۡنَآ إِبۡرَٰهِيمَ رُشۡدَهُۥ مِن قَبۡلُ وَكُنَّا بِهِۦ عَٰلِمِينَ ﴾
[الأنبيَاء: 51]

మరియు వాస్తవానికి, మేము ఇంతకు పూర్వం ఇబ్రాహీమ్ కు కూడా మార్గదర్శకత్వం చేశాము మరియు అతనిని గురించి మాకు బాగా తెలుసు

❮ Previous Next ❯

ترجمة: ولقد آتينا إبراهيم رشده من قبل وكنا به عالمين, باللغة التيلجو

﴿ولقد آتينا إبراهيم رشده من قبل وكنا به عالمين﴾ [الأنبيَاء: 51]

Abdul Raheem Mohammad Moulana
mariyu vastavaniki, memu intaku purvam ibrahim ku kuda margadarsakatvam cesamu mariyu atanini gurinci maku baga telusu
Abdul Raheem Mohammad Moulana
mariyu vāstavāniki, mēmu intaku pūrvaṁ ibrāhīm ku kūḍā mārgadarśakatvaṁ cēśāmu mariyu atanini gurin̄ci māku bāgā telusu
Muhammad Aziz Ur Rehman
అంతకుముందే మేము ఇబ్రాహీముకు అతని మార్గదర్శకత్వాన్ని (ప్రజ్ఞను) ప్రసాదించాము. అతని (యోగ్యత) గురించి మాకు ముందు నుంచే బాగా తెలుసు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek