×

మరియు నీకు పూర్వం కూడా (ఓ ముహమ్మద్!) మేము పురుషులను మాత్రమే ప్రవక్తలుగా చేసి పంపి, 21:7 Telugu translation

Quran infoTeluguSurah Al-Anbiya’ ⮕ (21:7) ayat 7 in Telugu

21:7 Surah Al-Anbiya’ ayat 7 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anbiya’ ayat 7 - الأنبيَاء - Page - Juz 17

﴿وَمَآ أَرۡسَلۡنَا قَبۡلَكَ إِلَّا رِجَالٗا نُّوحِيٓ إِلَيۡهِمۡۖ فَسۡـَٔلُوٓاْ أَهۡلَ ٱلذِّكۡرِ إِن كُنتُمۡ لَا تَعۡلَمُونَ ﴾
[الأنبيَاء: 7]

మరియు నీకు పూర్వం కూడా (ఓ ముహమ్మద్!) మేము పురుషులను మాత్రమే ప్రవక్తలుగా చేసి పంపి, వారిపై దివ్యజ్ఞానాన్ని (వహీని) అవతరింపజేశాము. కావున మీకిది తెలియకుంటే హితబోధ గలవారిని (గ్రంథప్రజలను) అడగండి

❮ Previous Next ❯

ترجمة: وما أرسلنا قبلك إلا رجالا نوحي إليهم فاسألوا أهل الذكر إن كنتم, باللغة التيلجو

﴿وما أرسلنا قبلك إلا رجالا نوحي إليهم فاسألوا أهل الذكر إن كنتم﴾ [الأنبيَاء: 7]

Abdul Raheem Mohammad Moulana
mariyu niku purvam kuda (o muham'mad!) Memu purusulanu matrame pravaktaluga cesi pampi, varipai divyajnananni (vahini) avatarimpajesamu. Kavuna mikidi teliyakunte hitabodha galavarini (granthaprajalanu) adagandi
Abdul Raheem Mohammad Moulana
mariyu nīku pūrvaṁ kūḍā (ō muham'mad!) Mēmu puruṣulanu mātramē pravaktalugā cēsi pampi, vāripai divyajñānānni (vahīni) avatarimpajēśāmu. Kāvuna mīkidi teliyakuṇṭē hitabōdha galavārini (granthaprajalanu) aḍagaṇḍi
Muhammad Aziz Ur Rehman
(ఓ ముహమ్మద్‌-సఅసం!) నీకు పూర్వం మేము ప్రవక్తలుగా పంపిన వారంతా పురుషులే. వారివద్దకు మేము మా సందేశాన్ని (వహీని) పంపేవాళ్ళం. ఈ సంగతి మీకు తెలియకపోతే జ్ఞానులను (గ్రంథవహులను) అడిగి తెలుసుకోండి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek