×

మరియు (జ్ఞాపకం చేసుకోండి) అయ్యూబ్ తన ప్రభువును వేడుకున్నప్పుడు (ఇలా అన్నాడు): "నిశ్చయంగా, నన్ను బాధ 21:83 Telugu translation

Quran infoTeluguSurah Al-Anbiya’ ⮕ (21:83) ayat 83 in Telugu

21:83 Surah Al-Anbiya’ ayat 83 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anbiya’ ayat 83 - الأنبيَاء - Page - Juz 17

﴿۞ وَأَيُّوبَ إِذۡ نَادَىٰ رَبَّهُۥٓ أَنِّي مَسَّنِيَ ٱلضُّرُّ وَأَنتَ أَرۡحَمُ ٱلرَّٰحِمِينَ ﴾
[الأنبيَاء: 83]

మరియు (జ్ఞాపకం చేసుకోండి) అయ్యూబ్ తన ప్రభువును వేడుకున్నప్పుడు (ఇలా అన్నాడు): "నిశ్చయంగా, నన్ను బాధ (వ్యాధి) చుట్టుకున్నది. మరియు నీవే కరుణామయులలో కెల్లా గొప్ప కరుణామయుడవు

❮ Previous Next ❯

ترجمة: وأيوب إذ نادى ربه أني مسني الضر وأنت أرحم الراحمين, باللغة التيلجو

﴿وأيوب إذ نادى ربه أني مسني الضر وأنت أرحم الراحمين﴾ [الأنبيَاء: 83]

Abdul Raheem Mohammad Moulana
mariyu (jnapakam cesukondi) ayyub tana prabhuvunu vedukunnappudu (ila annadu): "Niscayanga, nannu badha (vyadhi) cuttukunnadi. Mariyu nive karunamayulalo kella goppa karunamayudavu
Abdul Raheem Mohammad Moulana
mariyu (jñāpakaṁ cēsukōṇḍi) ayyūb tana prabhuvunu vēḍukunnappuḍu (ilā annāḍu): "Niścayaṅgā, nannu bādha (vyādhi) cuṭṭukunnadi. Mariyu nīvē karuṇāmayulalō kellā goppa karuṇāmayuḍavu
Muhammad Aziz Ur Rehman
మరి అయ్యూబు (స్థితిని గురించి కూడా ఓసారి మననం చేసుకోండి). అతను “నాకు ఈ వ్యాధి సోకింది. నువ్వు కరుణించే వారందరిలోకీ అపారంగా కరుణించేవాడవు” అని తన ప్రభువును మొరపెట్టుకున్నప్పుడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek