×

అప్పుడు మేము అతని (ప్రార్థనలు) అంగీకరించి, అతని బాధ నుండి అతనికి విముక్తి కలిగించాము. మరియు 21:84 Telugu translation

Quran infoTeluguSurah Al-Anbiya’ ⮕ (21:84) ayat 84 in Telugu

21:84 Surah Al-Anbiya’ ayat 84 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anbiya’ ayat 84 - الأنبيَاء - Page - Juz 17

﴿فَٱسۡتَجَبۡنَا لَهُۥ فَكَشَفۡنَا مَا بِهِۦ مِن ضُرّٖۖ وَءَاتَيۡنَٰهُ أَهۡلَهُۥ وَمِثۡلَهُم مَّعَهُمۡ رَحۡمَةٗ مِّنۡ عِندِنَا وَذِكۡرَىٰ لِلۡعَٰبِدِينَ ﴾
[الأنبيَاء: 84]

అప్పుడు మేము అతని (ప్రార్థనలు) అంగీకరించి, అతని బాధ నుండి అతనికి విముక్తి కలిగించాము. మరియు అతనికి, అతని కుటుంబ వాసులను తిరిగి ఇవ్వటమే గాక వారితో బాటు ఇంకా అంతమందిని ఎక్కువగా ఇచ్చి, దానిని మా నుండి ఒక ప్రత్యేక కరుణగా మరియు మమ్మల్ని ఆరాధించే వారికి ఒక జ్ఞాపికగా చేశాము

❮ Previous Next ❯

ترجمة: فاستجبنا له فكشفنا ما به من ضر وآتيناه أهله ومثلهم معهم رحمة, باللغة التيلجو

﴿فاستجبنا له فكشفنا ما به من ضر وآتيناه أهله ومثلهم معهم رحمة﴾ [الأنبيَاء: 84]

Abdul Raheem Mohammad Moulana
appudu memu atani (prarthanalu) angikarinci, atani badha nundi ataniki vimukti kaligincamu. Mariyu ataniki, atani kutumba vasulanu tirigi ivvatame gaka varito batu inka antamandini ekkuvaga icci, danini ma nundi oka pratyeka karunaga mariyu mam'malni aradhince variki oka jnapikaga cesamu
Abdul Raheem Mohammad Moulana
appuḍu mēmu atani (prārthanalu) aṅgīkarin̄ci, atani bādha nuṇḍi ataniki vimukti kaligin̄cāmu. Mariyu ataniki, atani kuṭumba vāsulanu tirigi ivvaṭamē gāka vāritō bāṭu iṅkā antamandini ekkuvagā icci, dānini mā nuṇḍi oka pratyēka karuṇagā mariyu mam'malni ārādhin̄cē vāriki oka jñāpikagā cēśāmu
Muhammad Aziz Ur Rehman
మేము అతని ప్రార్థనను ఆలకించి, ఆమోదించాము. అతని బాధను దూరం చేశాము. అతనికి అతని ఇంటివారలను ప్రసాదించాము. పైగా వారితోపాటు వారిని పోలిన మరి అంతే మందిని మా ప్రత్యేక కటాక్షంతో అతనికి వొసగాము – నికార్సయిన దాసుల కొరకు ఇదొక గుణపాఠం కావాలని
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek