Quran with Telugu translation - Surah Al-Anbiya’ ayat 94 - الأنبيَاء - Page - Juz 17
﴿فَمَن يَعۡمَلۡ مِنَ ٱلصَّٰلِحَٰتِ وَهُوَ مُؤۡمِنٞ فَلَا كُفۡرَانَ لِسَعۡيِهِۦ وَإِنَّا لَهُۥ كَٰتِبُونَ ﴾
[الأنبيَاء: 94]
﴿فمن يعمل من الصالحات وهو مؤمن فلا كفران لسعيه وإنا له كاتبون﴾ [الأنبيَاء: 94]
Abdul Raheem Mohammad Moulana satkaryalu cesevadu visvasincevadai unte, atani srama niradarincabadadu mariyu niscayanga, memu danini vrasi pedatamu |
Abdul Raheem Mohammad Moulana satkāryālu cēsēvāḍu viśvasin̄cēvāḍai uṇṭē, atani śrama nirādarin̄cabaḍadu mariyu niścayaṅgā, mēmu dānini vrāsi peḍatāmu |
Muhammad Aziz Ur Rehman మరెవరయితే సత్కార్యాలు చేస్తూ ఉంటాడో అతను విశ్వాసి (కూడా) అయి వుంటే, అతని కృషికి గుర్తింపు లభించకపోవటం అంటూ జరగదు. మేము దాన్ని వ్రాసి ఉంచుతాము |