×

(వారితో ఇంకా ఇలా అనబడుతుంది): "నిశ్చయంగా, మీరు మరియు అల్లాహ్ ను వదలి మీరు ఆరాధించేవారూ, 21:98 Telugu translation

Quran infoTeluguSurah Al-Anbiya’ ⮕ (21:98) ayat 98 in Telugu

21:98 Surah Al-Anbiya’ ayat 98 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anbiya’ ayat 98 - الأنبيَاء - Page - Juz 17

﴿إِنَّكُمۡ وَمَا تَعۡبُدُونَ مِن دُونِ ٱللَّهِ حَصَبُ جَهَنَّمَ أَنتُمۡ لَهَا وَٰرِدُونَ ﴾
[الأنبيَاء: 98]

(వారితో ఇంకా ఇలా అనబడుతుంది): "నిశ్చయంగా, మీరు మరియు అల్లాహ్ ను వదలి మీరు ఆరాధించేవారూ, నరకాగ్నికి ఇంధనమవుతారు! (ఎందుకంటే) మీకు అక్కడికే పోవలసి ఉన్నది

❮ Previous Next ❯

ترجمة: إنكم وما تعبدون من دون الله حصب جهنم أنتم لها واردون, باللغة التيلجو

﴿إنكم وما تعبدون من دون الله حصب جهنم أنتم لها واردون﴾ [الأنبيَاء: 98]

Abdul Raheem Mohammad Moulana
(varito inka ila anabadutundi): "Niscayanga, miru mariyu allah nu vadali miru aradhincevaru, narakagniki indhanamavutaru! (Endukante) miku akkadike povalasi unnadi
Abdul Raheem Mohammad Moulana
(vāritō iṅkā ilā anabaḍutundi): "Niścayaṅgā, mīru mariyu allāh nu vadali mīru ārādhin̄cēvārū, narakāgniki indhanamavutāru! (Endukaṇṭē) mīku akkaḍikē pōvalasi unnadi
Muhammad Aziz Ur Rehman
(ఓ అవిశ్వాసులారా!) మీరూ, అల్లాహ్‌ను వదలి మీరు పూజించే మీ దైవాలు – అందరూ నరకానికి ఇంధనం అవుతారు. మీరంతా దానికి ఆహుతి కావలసినవారే
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek