Quran with Telugu translation - Surah Al-Anbiya’ ayat 97 - الأنبيَاء - Page - Juz 17
﴿وَٱقۡتَرَبَ ٱلۡوَعۡدُ ٱلۡحَقُّ فَإِذَا هِيَ شَٰخِصَةٌ أَبۡصَٰرُ ٱلَّذِينَ كَفَرُواْ يَٰوَيۡلَنَا قَدۡ كُنَّا فِي غَفۡلَةٖ مِّنۡ هَٰذَا بَلۡ كُنَّا ظَٰلِمِينَ ﴾
[الأنبيَاء: 97]
﴿واقترب الوعد الحق فإذا هي شاخصة أبصار الذين كفروا ياويلنا قد كنا﴾ [الأنبيَاء: 97]
Abdul Raheem Mohammad Moulana mariyu satyavagdanam neravere samayam daggara padinappudu satyatiraskarula kallu viccukupoyi: "Ayyo! Ma daurbhagyam! Vastavaniki memu dini nundi asrad'dhaku guri ayyamu. Kadu kadu! Memu durmargulamuga undevaramu." Ani antaru |
Abdul Raheem Mohammad Moulana mariyu satyavāgdānaṁ neravērē samayaṁ daggara paḍinappuḍu satyatiraskārula kaḷḷu viccukupōyi: "Ayyō! Mā daurbhāgyaṁ! Vāstavāniki mēmu dīni nuṇḍi aśrad'dhaku guri ayyāmu. Kādu kādu! Mēmu durmārgulamugā uṇḍēvāramu." Ani aṇṭāru |
Muhammad Aziz Ur Rehman మరి సత్యమైన వాగ్దానం సంభవించే సమయం ఆసన్నమవుతుంది. ఆ సమయంలో అవిశ్వాసుల కనుగుడ్లు విచ్చుకున్నవి విచ్చుకున్నట్లుగానే ఉండిపోతాయి. “అయ్యో! మా పాడు గాను! మేము ఈ పరిస్థితి పట్ల పరధ్యానానికి గురయ్యాము. అసలు మేమే దుర్మార్గులం” (అని వారు ఒప్పుకుంటారు) |