×

ఏమీ? నీకు తెలియదా? నిశ్చయంగా, ఆకాశాలలో ఉన్నవన్నీ మరియు భూమిలో ఉన్నవన్నీ మరియు సూర్యుడు, చంద్రుడు, 22:18 Telugu translation

Quran infoTeluguSurah Al-hajj ⮕ (22:18) ayat 18 in Telugu

22:18 Surah Al-hajj ayat 18 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hajj ayat 18 - الحج - Page - Juz 17

﴿أَلَمۡ تَرَ أَنَّ ٱللَّهَ يَسۡجُدُۤ لَهُۥۤ مَن فِي ٱلسَّمَٰوَٰتِ وَمَن فِي ٱلۡأَرۡضِ وَٱلشَّمۡسُ وَٱلۡقَمَرُ وَٱلنُّجُومُ وَٱلۡجِبَالُ وَٱلشَّجَرُ وَٱلدَّوَآبُّ وَكَثِيرٞ مِّنَ ٱلنَّاسِۖ وَكَثِيرٌ حَقَّ عَلَيۡهِ ٱلۡعَذَابُۗ وَمَن يُهِنِ ٱللَّهُ فَمَا لَهُۥ مِن مُّكۡرِمٍۚ إِنَّ ٱللَّهَ يَفۡعَلُ مَا يَشَآءُ۩ ﴾
[الحج: 18]

ఏమీ? నీకు తెలియదా? నిశ్చయంగా, ఆకాశాలలో ఉన్నవన్నీ మరియు భూమిలో ఉన్నవన్నీ మరియు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, పర్వతాలు, సర్వవృక్షరాశి, సర్వ జీవరాశి మరియు ప్రజలలో చాలా మంది, అల్లాహ్ కు సాష్టాంగం (సజ్దా) చేస్తూ ఉంటారని? మరియు చాలా మంది శిక్షకు కూడా గురి అవుతారు. మరియు అల్లాహ్ ఎవడినైతే అవమానం పాలు చేస్తాడో, అతడికి గౌరవమిప్పించ గలవాడు ఎవ్వడూ లేడు. నిశ్చయంగా అల్లాహ్ తాను కోరిందే చేస్తాడు

❮ Previous Next ❯

ترجمة: ألم تر أن الله يسجد له من في السموات ومن في الأرض, باللغة التيلجو

﴿ألم تر أن الله يسجد له من في السموات ومن في الأرض﴾ [الحج: 18]

Abdul Raheem Mohammad Moulana
Emi? Niku teliyada? Niscayanga, akasalalo unnavanni mariyu bhumilo unnavanni mariyu suryudu, candrudu, naksatralu, parvatalu, sarvavrksarasi, sarva jivarasi mariyu prajalalo cala mandi, allah ku sastangam (sajda) cestu untarani? Mariyu cala mandi siksaku kuda guri avutaru. Mariyu allah evadinaite avamanam palu cestado, atadiki gauravamippinca galavadu evvadu ledu. Niscayanga allah tanu korinde cestadu
Abdul Raheem Mohammad Moulana
Ēmī? Nīku teliyadā? Niścayaṅgā, ākāśālalō unnavannī mariyu bhūmilō unnavannī mariyu sūryuḍu, candruḍu, nakṣatrālu, parvatālu, sarvavr̥kṣarāśi, sarva jīvarāśi mariyu prajalalō cālā mandi, allāh ku sāṣṭāṅgaṁ (sajdā) cēstū uṇṭārani? Mariyu cālā mandi śikṣaku kūḍā guri avutāru. Mariyu allāh evaḍinaitē avamānaṁ pālu cēstāḍō, ataḍiki gauravamippin̄ca galavāḍu evvaḍū lēḍu. Niścayaṅgā allāh tānu kōrindē cēstāḍu
Muhammad Aziz Ur Rehman
ఆకాశాలలో ఉన్నవారూ, భూలోకవాసులు, సూర్యచంద్రులూ, నక్షత్రాలు, పర్వతాలు, వృక్షాలు, జంతువులు, చాలా మంది మనుషులుకూడా అల్లాహ్‌ ముందు మోకరిల్లడాన్ని నువ్వు గమనించటం లేదా? (దైవ) శిక్షకు అర్హులైన వారు కూడా చాలా మంది ఉన్నారు. అల్లాహ్‌ పరాభవం పాల్జేసిన వానిని ఎవరూ ఆదరించరు. అల్లాహ్‌ తాను కోరినదాన్ని చేస్తాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek