×

ఏకాగ్రచిత్తంతో (ఏకదైవ సిద్ధాంతంతో) అల్లాహ్ వైపునకే మరలండి. ఆయనకు సాటి (భాగస్వాములను) కల్పించకండి. అల్లాహ్ కు 22:31 Telugu translation

Quran infoTeluguSurah Al-hajj ⮕ (22:31) ayat 31 in Telugu

22:31 Surah Al-hajj ayat 31 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hajj ayat 31 - الحج - Page - Juz 17

﴿حُنَفَآءَ لِلَّهِ غَيۡرَ مُشۡرِكِينَ بِهِۦۚ وَمَن يُشۡرِكۡ بِٱللَّهِ فَكَأَنَّمَا خَرَّ مِنَ ٱلسَّمَآءِ فَتَخۡطَفُهُ ٱلطَّيۡرُ أَوۡ تَهۡوِي بِهِ ٱلرِّيحُ فِي مَكَانٖ سَحِيقٖ ﴾
[الحج: 31]

ఏకాగ్రచిత్తంతో (ఏకదైవ సిద్ధాంతంతో) అల్లాహ్ వైపునకే మరలండి. ఆయనకు సాటి (భాగస్వాములను) కల్పించకండి. అల్లాహ్ కు సాటి కల్పించిన వాని గతి ఆకాశం నుండి క్రింద పడిపోయే దాని వంటిదే! దానిని పక్షులైనా ఎత్తుకొని పోవచ్చు, లేదా గాలి అయినా దూర ప్రదేశాలకు ఎగుర గొట్టుకు పోవచ్చు

❮ Previous Next ❯

ترجمة: حنفاء لله غير مشركين به ومن يشرك بالله فكأنما خر من السماء, باللغة التيلجو

﴿حنفاء لله غير مشركين به ومن يشرك بالله فكأنما خر من السماء﴾ [الحج: 31]

Abdul Raheem Mohammad Moulana
ekagracittanto (ekadaiva sid'dhantanto) allah vaipunake maralandi. Ayanaku sati (bhagasvamulanu) kalpincakandi. Allah ku sati kalpincina vani gati akasam nundi krinda padipoye dani vantide! Danini paksulaina ettukoni povaccu, leda gali ayina dura pradesalaku egura gottuku povaccu
Abdul Raheem Mohammad Moulana
ēkāgracittantō (ēkadaiva sid'dhāntantō) allāh vaipunakē maralaṇḍi. Āyanaku sāṭi (bhāgasvāmulanu) kalpin̄cakaṇḍi. Allāh ku sāṭi kalpin̄cina vāni gati ākāśaṁ nuṇḍi krinda paḍipōyē dāni vaṇṭidē! Dānini pakṣulainā ettukoni pōvaccu, lēdā gāli ayinā dūra pradēśālaku egura goṭṭuku pōvaccu
Muhammad Aziz Ur Rehman
ఏకాగ్రతతో దేవుని ఏకత్వాన్ని అనుసరిస్తూ, ఆయనకు సాటి కల్పించకుండా ఉండాలి. వినండి! అల్లాహ్‌కు సాటి కల్పించేవాడు ఆకాశం నుంచి క్రిందపడి పోయిన వానితో సమానం. ఇప్పుడతన్ని పక్షులైనా తన్నుకుపోతాయి లేదా పెనుగాలి అయినా ఎత్తి దూరప్రదేశంలో విసిరేస్తుంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek