×

ఇదే (హజ్జ్)! మరియు ఎవడైతే అల్లాహ్ విధించిన నిషేధాలను (పవిత్ర నియమానలను) ఆదరిస్తాడో, అది అతని 22:30 Telugu translation

Quran infoTeluguSurah Al-hajj ⮕ (22:30) ayat 30 in Telugu

22:30 Surah Al-hajj ayat 30 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hajj ayat 30 - الحج - Page - Juz 17

﴿ذَٰلِكَۖ وَمَن يُعَظِّمۡ حُرُمَٰتِ ٱللَّهِ فَهُوَ خَيۡرٞ لَّهُۥ عِندَ رَبِّهِۦۗ وَأُحِلَّتۡ لَكُمُ ٱلۡأَنۡعَٰمُ إِلَّا مَا يُتۡلَىٰ عَلَيۡكُمۡۖ فَٱجۡتَنِبُواْ ٱلرِّجۡسَ مِنَ ٱلۡأَوۡثَٰنِ وَٱجۡتَنِبُواْ قَوۡلَ ٱلزُّورِ ﴾
[الحج: 30]

ఇదే (హజ్జ్)! మరియు ఎవడైతే అల్లాహ్ విధించిన నిషేధాలను (పవిత్ర నియమానలను) ఆదరిస్తాడో, అది అతని కొరకు, అతని ప్రభువు వద్ద ఎంతో మేలైనది. మరియు మీ కొరకు ఇది వరకు మీకు (నిషిద్ధమని) చెప్ప బడినవి తప్ప, ఇతర పశువులన్నీ ధర్మ సమ్మతం చేయబడ్డాయి. ఇక మీరు విగ్రహారాధన వంటి మాలిన్యం నుండి దూరంగా ఉండండి మరియు అబద్ధపు (బూటకపు) మాటల నుండి కూడా దూరంగా ఉండండి

❮ Previous Next ❯

ترجمة: ذلك ومن يعظم حرمات الله فهو خير له عند ربه وأحلت لكم, باللغة التيلجو

﴿ذلك ومن يعظم حرمات الله فهو خير له عند ربه وأحلت لكم﴾ [الحج: 30]

Abdul Raheem Mohammad Moulana
Ide (hajj)! Mariyu evadaite allah vidhincina nisedhalanu (pavitra niyamanalanu) adaristado, adi atani koraku, atani prabhuvu vadda ento melainadi. Mariyu mi koraku idi varaku miku (nisid'dhamani) ceppa badinavi tappa, itara pasuvulanni dharma sam'matam ceyabaddayi. Ika miru vigraharadhana vanti malin'yam nundi duranga undandi mariyu abad'dhapu (butakapu) matala nundi kuda duranga undandi
Abdul Raheem Mohammad Moulana
Idē (hajj)! Mariyu evaḍaitē allāh vidhin̄cina niṣēdhālanu (pavitra niyamānalanu) ādaristāḍō, adi atani koraku, atani prabhuvu vadda entō mēlainadi. Mariyu mī koraku idi varaku mīku (niṣid'dhamani) ceppa baḍinavi tappa, itara paśuvulannī dharma sam'mataṁ cēyabaḍḍāyi. Ika mīru vigrahārādhana vaṇṭi mālin'yaṁ nuṇḍi dūraṅgā uṇḍaṇḍi mariyu abad'dhapu (būṭakapu) māṭala nuṇḍi kūḍā dūraṅgā uṇḍaṇḍi
Muhammad Aziz Ur Rehman
ఇది (హజ్‌ కొరకు నిర్దేశించబడిన పద్ధతి). ఎవడయితే అల్లాహ్‌ విధించిన కట్టుబాట్లను గౌరవిస్తాడో అతనికోసం అతని ప్రభువు వద్ద మేలుంది. మీకు తెలియజేయబడిన (హరాం) జంతువులు తప్ప మిగిలిన పశువులు మీకోసం ధర్మసమ్మతం (హలాల్‌) చేయబడ్డాయి. కాబట్టి మీరు విగ్రహాల మాలిన్యానికి దూరంగా ఉండాలి, సత్యవిరుద్ధమైన మాటలకు కూడా దూరంగా ఉండాలి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek