×

మరియు (ఓ ముహమ్మద్!) వారు (సత్యతిరస్కారులు) ఒకవేళ నిన్ను అసత్యవాదుడవని తిరస్కరిస్తే (ఆశ్చర్యపడకు); వాస్తవానికి, వారికి 22:42 Telugu translation

Quran infoTeluguSurah Al-hajj ⮕ (22:42) ayat 42 in Telugu

22:42 Surah Al-hajj ayat 42 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hajj ayat 42 - الحج - Page - Juz 17

﴿وَإِن يُكَذِّبُوكَ فَقَدۡ كَذَّبَتۡ قَبۡلَهُمۡ قَوۡمُ نُوحٖ وَعَادٞ وَثَمُودُ ﴾
[الحج: 42]

మరియు (ఓ ముహమ్మద్!) వారు (సత్యతిరస్కారులు) ఒకవేళ నిన్ను అసత్యవాదుడవని తిరస్కరిస్తే (ఆశ్చర్యపడకు); వాస్తవానికి, వారికి పూర్వం నూహ్, ఆద్ మరియు సమూద్ జాతుల వారు కూడా (తమ ప్రవక్తలను) అసత్యవాదులని తిరస్కరించారు

❮ Previous Next ❯

ترجمة: وإن يكذبوك فقد كذبت قبلهم قوم نوح وعاد وثمود, باللغة التيلجو

﴿وإن يكذبوك فقد كذبت قبلهم قوم نوح وعاد وثمود﴾ [الحج: 42]

Abdul Raheem Mohammad Moulana
mariyu (o muham'mad!) Varu (satyatiraskarulu) okavela ninnu asatyavadudavani tiraskariste (ascaryapadaku); vastavaniki, variki purvam nuh, ad mariyu samud jatula varu kuda (tama pravaktalanu) asatyavadulani tiraskarincaru
Abdul Raheem Mohammad Moulana
mariyu (ō muham'mad!) Vāru (satyatiraskārulu) okavēḷa ninnu asatyavāduḍavani tiraskaristē (āścaryapaḍaku); vāstavāniki, vāriki pūrvaṁ nūh, ād mariyu samūd jātula vāru kūḍā (tama pravaktalanu) asatyavādulani tiraskarin̄cāru
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) ఒకవేళ వీళ్లు నిన్ను ధిక్కరిస్తే (ఆశ్చర్యపోనవసరం లేదు), వీరికి పూర్వం నూహ్‌, ఆద్‌, సమూద్‌ జాతుల వారు ధిక్కరించి ఉన్నారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek