×

మరియు మద్ యన్ వాసులు కూడాను! అంతేకాదు మూసా కూడా అసత్యవాదుడవని తిరస్కరించబడ్డాడు. కావున నేను 22:44 Telugu translation

Quran infoTeluguSurah Al-hajj ⮕ (22:44) ayat 44 in Telugu

22:44 Surah Al-hajj ayat 44 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hajj ayat 44 - الحج - Page - Juz 17

﴿وَأَصۡحَٰبُ مَدۡيَنَۖ وَكُذِّبَ مُوسَىٰۖ فَأَمۡلَيۡتُ لِلۡكَٰفِرِينَ ثُمَّ أَخَذۡتُهُمۡۖ فَكَيۡفَ كَانَ نَكِيرِ ﴾
[الحج: 44]

మరియు మద్ యన్ వాసులు కూడాను! అంతేకాదు మూసా కూడా అసత్యవాదుడవని తిరస్కరించబడ్డాడు. కావున నేను సత్యతిరస్కారులకు (మొదట) కొంత వ్యవధినిచ్చి, తరువాత పట్టుకుంటాను. (చూశారా!) నన్ను తిరస్కరించడం వారి కొరకు ఎంత ఘోరమైనదిగా ఉండెనో

❮ Previous Next ❯

ترجمة: وأصحاب مدين وكذب موسى فأمليت للكافرين ثم أخذتهم فكيف كان نكير, باللغة التيلجو

﴿وأصحاب مدين وكذب موسى فأمليت للكافرين ثم أخذتهم فكيف كان نكير﴾ [الحج: 44]

Abdul Raheem Mohammad Moulana
mariyu mad yan vasulu kudanu! Antekadu musa kuda asatyavadudavani tiraskarincabaddadu. Kavuna nenu satyatiraskarulaku (modata) konta vyavadhinicci, taruvata pattukuntanu. (Cusara!) Nannu tiraskarincadam vari koraku enta ghoramainadiga undeno
Abdul Raheem Mohammad Moulana
mariyu mad yan vāsulu kūḍānu! Antēkādu mūsā kūḍā asatyavāduḍavani tiraskarin̄cabaḍḍāḍu. Kāvuna nēnu satyatiraskārulaku (modaṭa) konta vyavadhinicci, taruvāta paṭṭukuṇṭānu. (Cūśārā!) Nannu tiraskarin̄caḍaṁ vāri koraku enta ghōramainadigā uṇḍenō
Muhammad Aziz Ur Rehman
మద్‌యన్‌ వారు కూడా (తమ తమ ప్రవక్తలను ధిక్కరించారు). మూసా కూడా ధిక్కరించబడ్డాడు. నేను అవిశ్వాసులకు కాస్త విడుపు ఇచ్చాను. ఆ తరువాత వారిని పట్టుకున్నాను. మరి నా శిక్ష (వారిపై) ఎలా పడిందో! (చూశావుగా)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek