Quran with Telugu translation - Surah Al-hajj ayat 45 - الحج - Page - Juz 17
﴿فَكَأَيِّن مِّن قَرۡيَةٍ أَهۡلَكۡنَٰهَا وَهِيَ ظَالِمَةٞ فَهِيَ خَاوِيَةٌ عَلَىٰ عُرُوشِهَا وَبِئۡرٖ مُّعَطَّلَةٖ وَقَصۡرٖ مَّشِيدٍ ﴾
[الحج: 45]
﴿فكأين من قرية أهلكناها وهي ظالمة فهي خاوية على عروشها وبئر معطلة﴾ [الحج: 45]
Abdul Raheem Mohammad Moulana (i vidhanga), memu enno puralanu nasanam cesamu. Endukante, vati (prajalu) durmargulai undiri. (Inadu) avi nasanamai, tama kappula mida talakrindulai padi vunnayi. Vari bavulu mariyu vari drdhamaina kotalu kuda padupadi unnayi |
Abdul Raheem Mohammad Moulana (ī vidhaṅgā), mēmu ennō purālanu nāśanaṁ cēśāmu. Endukaṇṭē, vāṭi (prajalu) durmārgulai uṇḍiri. (Īnāḍu) avi nāśanamai, tama kappula mīda talakrindulai paḍi vunnāyi. Vāri bāvulu mariyu vāri dr̥ḍhamaina kōṭalu kūḍā pāḍupaḍi unnāyi |
Muhammad Aziz Ur Rehman ఎన్నో పట్టణాలను మేము తుడిచిపెట్టేశాము. ఎందుకంటే అవి దుర్మార్గానికి ఒడిగట్టాయి. అవి తమ కప్పులపై తల క్రిందులుగా పడి ఉన్నాయి. ఎన్నో బావులు పాడుపడి ఉన్నాయి. మరెన్నో పటిష్టమైన, ఎత్తైన మేడలు నిర్మానుష్యంగా ఉన్నాయి |