×

మరియు దుర్మార్గంలో మునిగివున్న ఎన్నో నగరాలకు నేను వ్యవధినిచ్చాను! తరువాత వాటిని (శిక్షించటానికి) పట్టుకున్నాను. (వారి) 22:48 Telugu translation

Quran infoTeluguSurah Al-hajj ⮕ (22:48) ayat 48 in Telugu

22:48 Surah Al-hajj ayat 48 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hajj ayat 48 - الحج - Page - Juz 17

﴿وَكَأَيِّن مِّن قَرۡيَةٍ أَمۡلَيۡتُ لَهَا وَهِيَ ظَالِمَةٞ ثُمَّ أَخَذۡتُهَا وَإِلَيَّ ٱلۡمَصِيرُ ﴾
[الحج: 48]

మరియు దుర్మార్గంలో మునిగివున్న ఎన్నో నగరాలకు నేను వ్యవధినిచ్చాను! తరువాత వాటిని (శిక్షించటానికి) పట్టుకున్నాను. (వారి) గమ్యస్థానం నా వైపునకే కదా

❮ Previous Next ❯

ترجمة: وكأين من قرية أمليت لها وهي ظالمة ثم أخذتها وإلي المصير, باللغة التيلجو

﴿وكأين من قرية أمليت لها وهي ظالمة ثم أخذتها وإلي المصير﴾ [الحج: 48]

Abdul Raheem Mohammad Moulana
mariyu durmarganlo munigivunna enno nagaralaku nenu vyavadhiniccanu! Taruvata vatini (siksincataniki) pattukunnanu. (Vari) gamyasthanam na vaipunake kada
Abdul Raheem Mohammad Moulana
mariyu durmārganlō munigivunna ennō nagarālaku nēnu vyavadhiniccānu! Taruvāta vāṭini (śikṣin̄caṭāniki) paṭṭukunnānu. (Vāri) gamyasthānaṁ nā vaipunakē kadā
Muhammad Aziz Ur Rehman
ఎన్నో పట్టణాలకు, అవి దారుణంగా చెలరేగిపోయినప్పటికీ నేను ఒకింత విడుపు ఇచ్చాను. తర్వాత వారిని పట్టుకున్నాను. వారు తిరిగి రావలసింది నా దగ్గరకే కదా
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek