×

మరియు (ఓ ముహమ్మద్!) వారు నిన్ను శిక్ష కొరకు తొందర పెడుతున్నారు. కాని అల్లాహ్ తన 22:47 Telugu translation

Quran infoTeluguSurah Al-hajj ⮕ (22:47) ayat 47 in Telugu

22:47 Surah Al-hajj ayat 47 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hajj ayat 47 - الحج - Page - Juz 17

﴿وَيَسۡتَعۡجِلُونَكَ بِٱلۡعَذَابِ وَلَن يُخۡلِفَ ٱللَّهُ وَعۡدَهُۥۚ وَإِنَّ يَوۡمًا عِندَ رَبِّكَ كَأَلۡفِ سَنَةٖ مِّمَّا تَعُدُّونَ ﴾
[الحج: 47]

మరియు (ఓ ముహమ్మద్!) వారు నిన్ను శిక్ష కొరకు తొందర పెడుతున్నారు. కాని అల్లాహ్ తన వాగ్దానాన్ని భంగపరచడు. మరియు నిశ్చయంగా, నీ ప్రభువు వద్ద ఒక్క దినం మీ లెక్కల ప్రకారం వేయి సంవత్సరాలకు సమానమైనది

❮ Previous Next ❯

ترجمة: ويستعجلونك بالعذاب ولن يخلف الله وعده وإن يوما عند ربك كألف سنة, باللغة التيلجو

﴿ويستعجلونك بالعذاب ولن يخلف الله وعده وإن يوما عند ربك كألف سنة﴾ [الحج: 47]

Abdul Raheem Mohammad Moulana
mariyu (o muham'mad!) Varu ninnu siksa koraku tondara pedutunnaru. Kani allah tana vagdananni bhangaparacadu. Mariyu niscayanga, ni prabhuvu vadda okka dinam mi lekkala prakaram veyi sanvatsaralaku samanamainadi
Abdul Raheem Mohammad Moulana
mariyu (ō muham'mad!) Vāru ninnu śikṣa koraku tondara peḍutunnāru. Kāni allāh tana vāgdānānni bhaṅgaparacaḍu. Mariyu niścayaṅgā, nī prabhuvu vadda okka dinaṁ mī lekkala prakāraṁ vēyi sanvatsarālaku samānamainadi
Muhammad Aziz Ur Rehman
(దైవ) శిక్షకోసం వారు నిన్ను తొందరపెడుతున్నారు. అల్లాహ్‌ ఎట్టిపరిస్థితిలోనూ తన వాగ్దానానికి విరుద్ధంగా చేయడు. కాకపోతే నీ ప్రభువు దగ్గర ఒకరోజు (అంటే) మీరు లెక్కించే వెయ్యేండ్లకు సమానం
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek