Quran with Telugu translation - Surah Al-hajj ayat 54 - الحج - Page - Juz 17
﴿وَلِيَعۡلَمَ ٱلَّذِينَ أُوتُواْ ٱلۡعِلۡمَ أَنَّهُ ٱلۡحَقُّ مِن رَّبِّكَ فَيُؤۡمِنُواْ بِهِۦ فَتُخۡبِتَ لَهُۥ قُلُوبُهُمۡۗ وَإِنَّ ٱللَّهَ لَهَادِ ٱلَّذِينَ ءَامَنُوٓاْ إِلَىٰ صِرَٰطٖ مُّسۡتَقِيمٖ ﴾
[الحج: 54]
﴿وليعلم الذين أوتوا العلم أنه الحق من ربك فيؤمنوا به فتخبت له﴾ [الحج: 54]
Abdul Raheem Mohammad Moulana mariyu jnanamosanga badinavaru idi (i khur'an) ni prabhuvu taraphu nundi vaccina satyamani telusukoni danini visvasincataniki, vari hrdayalu daniki ankitam avataniki. Mariyu niscayanga, allah visvasince variki rjumargam vaipunaku margadarsatvam cestadu |
Abdul Raheem Mohammad Moulana mariyu jñānamosaṅga baḍinavāru idi (ī khur'ān) nī prabhuvu taraphu nuṇḍi vaccina satyamani telusukoni dānini viśvasin̄caṭāniki, vāri hr̥dayālu dāniki aṅkitaṁ avaṭāniki. Mariyu niścayaṅgā, allāh viśvasin̄cē vāriki r̥jumārgaṁ vaipunaku mārgadarśatvaṁ cēstāḍu |
Muhammad Aziz Ur Rehman జ్ఞాన మొసగబడినవారు, ఇది నీ ప్రభువు తరఫునుంచి వచ్చిన సత్యం అని తెలుసుకుని, దాన్ని విశ్వసించటానికి, ఇంకా వారి హృదయాలు ఆయన వైపుకు మొగ్గటానికి (కూడా ఈ విధంగా చేయబడింది). నిశ్చయంగా అల్లాహ్ విశ్వసించిన వారికి రుజుమార్గం వైపునకు దర్శకత్వం వహిస్తాడు |