×

మరియు సత్యతిరస్కారులు దీనిని (ఈ ఖుర్ఆన్ ను) గురించి - అకస్మాత్తుగా అంతిమ ఘడియ వచ్చేవరకు 22:55 Telugu translation

Quran infoTeluguSurah Al-hajj ⮕ (22:55) ayat 55 in Telugu

22:55 Surah Al-hajj ayat 55 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hajj ayat 55 - الحج - Page - Juz 17

﴿وَلَا يَزَالُ ٱلَّذِينَ كَفَرُواْ فِي مِرۡيَةٖ مِّنۡهُ حَتَّىٰ تَأۡتِيَهُمُ ٱلسَّاعَةُ بَغۡتَةً أَوۡ يَأۡتِيَهُمۡ عَذَابُ يَوۡمٍ عَقِيمٍ ﴾
[الحج: 55]

మరియు సత్యతిరస్కారులు దీనిని (ఈ ఖుర్ఆన్ ను) గురించి - అకస్మాత్తుగా అంతిమ ఘడియ వచ్చేవరకు లేదా ఆ ఏకైక దినపు శిక్ష అవతరించే వరకు - సందేహంలో పడి ఉంటారు

❮ Previous Next ❯

ترجمة: ولا يزال الذين كفروا في مرية منه حتى تأتيهم الساعة بغتة أو, باللغة التيلجو

﴿ولا يزال الذين كفروا في مرية منه حتى تأتيهم الساعة بغتة أو﴾ [الحج: 55]

Abdul Raheem Mohammad Moulana
mariyu satyatiraskarulu dinini (i khur'an nu) gurinci - akasmattuga antima ghadiya vaccevaraku leda a ekaika dinapu siksa avatarince varaku - sandehanlo padi untaru
Abdul Raheem Mohammad Moulana
mariyu satyatiraskārulu dīnini (ī khur'ān nu) gurin̄ci - akasmāttugā antima ghaḍiya vaccēvaraku lēdā ā ēkaika dinapu śikṣa avatarin̄cē varaku - sandēhanlō paḍi uṇṭāru
Muhammad Aziz Ur Rehman
తమపై అకస్మాత్తుగా ప్రళయ ఘడియ వచ్చిపడేవరకూ లేదా తమ వద్దకు అశుభ దినపు శిక్ష వచ్చేవరకూ అవిశ్వాసులు దైవ సందేశం (వహీ) గురించి సంశయంలోనే పడి ఉంటారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek