×

ఇదే (వారి పరిణామం!) ఇక ఎవడైతే తనకు కలిగిన బాధకు సమానంగా మాత్రమే ప్రతీకారం తీసుకున్న 22:60 Telugu translation

Quran infoTeluguSurah Al-hajj ⮕ (22:60) ayat 60 in Telugu

22:60 Surah Al-hajj ayat 60 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hajj ayat 60 - الحج - Page - Juz 17

﴿۞ ذَٰلِكَۖ وَمَنۡ عَاقَبَ بِمِثۡلِ مَا عُوقِبَ بِهِۦ ثُمَّ بُغِيَ عَلَيۡهِ لَيَنصُرَنَّهُ ٱللَّهُۚ إِنَّ ٱللَّهَ لَعَفُوٌّ غَفُورٞ ﴾
[الحج: 60]

ఇదే (వారి పరిణామం!) ఇక ఎవడైతే తనకు కలిగిన బాధకు సమానంగా మాత్రమే ప్రతీకారం తీసుకున్న తరువాత అతనిపై మరల దౌర్జన్యం జరిగితే! నిశ్చయంగా అల్లాహ్ అతనికి సహాయం చేస్తాడు. నిశ్చయంగా, అల్లాహ్ మన్నించేవాడు, క్షమించేవాడు

❮ Previous Next ❯

ترجمة: ذلك ومن عاقب بمثل ما عوقب به ثم بغي عليه لينصرنه الله, باللغة التيلجو

﴿ذلك ومن عاقب بمثل ما عوقب به ثم بغي عليه لينصرنه الله﴾ [الحج: 60]

Abdul Raheem Mohammad Moulana
ide (vari parinamam!) Ika evadaite tanaku kaligina badhaku samananga matrame pratikaram tisukunna taruvata atanipai marala daurjan'yam jarigite! Niscayanga allah ataniki sahayam cestadu. Niscayanga, allah mannincevadu, ksamincevadu
Abdul Raheem Mohammad Moulana
idē (vāri pariṇāmaṁ!) Ika evaḍaitē tanaku kaligina bādhaku samānaṅgā mātramē pratīkāraṁ tīsukunna taruvāta atanipai marala daurjan'yaṁ jarigitē! Niścayaṅgā allāh ataniki sahāyaṁ cēstāḍu. Niścayaṅgā, allāh mannin̄cēvāḍu, kṣamin̄cēvāḍu
Muhammad Aziz Ur Rehman
ఇదీ (వారికి లభించే పుణ్యఫలం). తనకు బాధపెట్టబడిన మేరకే ప్రతీకారం తీర్చుకున్న వ్యక్తిపై తిరిగి దౌర్జన్యం జరిపితే,అప్పుడు అల్లాహ్‌ స్వయంగా అతనికి తోడ్పడతాడు. నిశ్చయంగా అల్లాహ్‌ మన్నించి వదలిపెట్టేవాడు, క్షమాభిక్షపెట్టేవాడూను
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek