×

ఇలాగే జరుగుతుంది! నిశ్చయంగా, అల్లాహ్ యే రాత్రిని పగటిలోకి ప్రవేశింపజేసే వాడు మరియు పగటిని రాత్రిలోకి 22:61 Telugu translation

Quran infoTeluguSurah Al-hajj ⮕ (22:61) ayat 61 in Telugu

22:61 Surah Al-hajj ayat 61 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hajj ayat 61 - الحج - Page - Juz 17

﴿ذَٰلِكَ بِأَنَّ ٱللَّهَ يُولِجُ ٱلَّيۡلَ فِي ٱلنَّهَارِ وَيُولِجُ ٱلنَّهَارَ فِي ٱلَّيۡلِ وَأَنَّ ٱللَّهَ سَمِيعُۢ بَصِيرٞ ﴾
[الحج: 61]

ఇలాగే జరుగుతుంది! నిశ్చయంగా, అల్లాహ్ యే రాత్రిని పగటిలోకి ప్రవేశింపజేసే వాడు మరియు పగటిని రాత్రిలోకి ప్రవేశింప జేసేవాడు మరియు నిశ్చయంగా, అల్లాహ్ సర్వం వినేవాడు, అంతా చూసేవాడు

❮ Previous Next ❯

ترجمة: ذلك بأن الله يولج الليل في النهار ويولج النهار في الليل وأن, باللغة التيلجو

﴿ذلك بأن الله يولج الليل في النهار ويولج النهار في الليل وأن﴾ [الحج: 61]

Abdul Raheem Mohammad Moulana
ilage jarugutundi! Niscayanga, allah ye ratrini pagatiloki pravesimpajese vadu mariyu pagatini ratriloki pravesimpa jesevadu mariyu niscayanga, allah sarvam vinevadu, anta cusevadu
Abdul Raheem Mohammad Moulana
ilāgē jarugutundi! Niścayaṅgā, allāh yē rātrini pagaṭilōki pravēśimpajēsē vāḍu mariyu pagaṭini rātrilōki pravēśimpa jēsēvāḍu mariyu niścayaṅgā, allāh sarvaṁ vinēvāḍu, antā cūsēvāḍu
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ రాత్రిని పగటిలోనూ, పగటిని రాత్రిలోనూ ప్రవేశింపజేస్తూ ఉండటం వల్లనూ, నిశ్చయంగా అల్లాహ్‌ వినేవాడు, చూచే వాడవటం వల్లనూ ఈ విధంగా జరుగుతోంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek