Quran with Telugu translation - Surah Al-hajj ayat 65 - الحج - Page - Juz 17
﴿أَلَمۡ تَرَ أَنَّ ٱللَّهَ سَخَّرَ لَكُم مَّا فِي ٱلۡأَرۡضِ وَٱلۡفُلۡكَ تَجۡرِي فِي ٱلۡبَحۡرِ بِأَمۡرِهِۦ وَيُمۡسِكُ ٱلسَّمَآءَ أَن تَقَعَ عَلَى ٱلۡأَرۡضِ إِلَّا بِإِذۡنِهِۦٓۚ إِنَّ ٱللَّهَ بِٱلنَّاسِ لَرَءُوفٞ رَّحِيمٞ ﴾
[الحج: 65]
﴿ألم تر أن الله سخر لكم ما في الأرض والفلك تجري في﴾ [الحج: 65]
Abdul Raheem Mohammad Moulana emi? Niku teliyada? Niscayanga, allah bhumilo unna samastanni miku vasaparacadu. Mariyu samudranlo padava ayana anumatitone nadustundi mariyu ayane! Tanu anumatince varaku akasanni bhumi mida padakunda nilipi uncadu. Niscayanga, allah manavula patla ento kanikarudu, apara karuna pradata |
Abdul Raheem Mohammad Moulana ēmī? Nīku teliyadā? Niścayaṅgā, allāh bhūmilō unna samastānni mīku vaśaparacāḍu. Mariyu samudranlō paḍava āyana anumatitōnē naḍustundi mariyu āyanē! Tānu anumatin̄cē varaku ākāśānni bhūmi mīda paḍakuṇḍā nilipi un̄cāḍu. Niścayaṅgā, allāh mānavula paṭla entō kanikaruḍu, apāra karuṇā pradāta |
Muhammad Aziz Ur Rehman ఏమిటీ, అల్లాహ్ భూమండలంలో ఉన్న సమస్తాన్నీ, ఆయన ఆదేశానుసారమే సముద్రంలో నడిచే ఓడలను మీకు వశ పరచటాన్ని మీరు చూడటం లేదా? తన అనుజ్ఞ కానంతవరకూ భూమిపై విరుచుకుపడకుండా ఉండేలా ఆయనే ఆకాశాన్ని నిలిపి ఉంచాడు. నిశ్చయంగా అల్లాహ్ మనుషులపై దయార్ద్రత కలవాడు, జాలి చూపేవాడు |