Quran with Telugu translation - Surah Al-hajj ayat 73 - الحج - Page - Juz 17
﴿يَٰٓأَيُّهَا ٱلنَّاسُ ضُرِبَ مَثَلٞ فَٱسۡتَمِعُواْ لَهُۥٓۚ إِنَّ ٱلَّذِينَ تَدۡعُونَ مِن دُونِ ٱللَّهِ لَن يَخۡلُقُواْ ذُبَابٗا وَلَوِ ٱجۡتَمَعُواْ لَهُۥۖ وَإِن يَسۡلُبۡهُمُ ٱلذُّبَابُ شَيۡـٔٗا لَّا يَسۡتَنقِذُوهُ مِنۡهُۚ ضَعُفَ ٱلطَّالِبُ وَٱلۡمَطۡلُوبُ ﴾
[الحج: 73]
﴿ياأيها الناس ضرب مثل فاستمعوا له إن الذين تدعون من دون الله﴾ [الحج: 73]
Abdul Raheem Mohammad Moulana O manavulara! Oka udaharana ivvabadutondi, danini srad'dhaga vinandi! Niscayanga, miru allah nu vadili evarinaite prarthistunnaro, varanta kalisi okka iganu kuda srstincaleru. Mariyu okavela, a iga vari nundi emaina lakkoni poyina, varu danini, dani (a iga) nundi vidipincukonu leru. Enta balahinulu, i arthincevaru mariyu arthincabadevaru |
Abdul Raheem Mohammad Moulana Ō mānavulārā! Oka udāharaṇa ivvabaḍutōndi, dānini śrad'dhagā vinaṇḍi! Niścayaṅgā, mīru allāh nu vadili evarinaitē prārthistunnārō, vārantā kalisi okka īganu kūḍā sr̥ṣṭin̄calēru. Mariyu okavēḷa, ā īga vāri nuṇḍi ēmainā lākkoni pōyinā, vāru dānini, dāni (ā īga) nuṇḍi viḍipin̄cukōnū lēru. Enta balahīnulu, ī arthin̄cēvāru mariyu arthin̄cabaḍēvāru |
Muhammad Aziz Ur Rehman ఓ ప్రజలారా! ఒక ఉపమానం వివరించబడుతోంది – శ్రద్ధగా వినండి. అల్లాహ్‌ను వదలి మీరు ఎవరెవరినయితే మొర పెట్టుకుంటున్నారో, వారంతా ఏకమైనా- ఒక్క ఈగను కూడా సృష్టించలేరు. పైగా ఈగ వారి నుంచి ఏదైనా వస్తువును ఎగరేసుకుపోతే వారు దాన్ని కూడా దాని నుండి విడిపించుకోలేరు. అర్థించేవాడూ, అర్థించబడేవాడూ – ఇరువురూ బలహీనులే |