Quran with Telugu translation - Surah Al-hajj ayat 72 - الحج - Page - Juz 17
﴿وَإِذَا تُتۡلَىٰ عَلَيۡهِمۡ ءَايَٰتُنَا بَيِّنَٰتٖ تَعۡرِفُ فِي وُجُوهِ ٱلَّذِينَ كَفَرُواْ ٱلۡمُنكَرَۖ يَكَادُونَ يَسۡطُونَ بِٱلَّذِينَ يَتۡلُونَ عَلَيۡهِمۡ ءَايَٰتِنَاۗ قُلۡ أَفَأُنَبِّئُكُم بِشَرّٖ مِّن ذَٰلِكُمُۚ ٱلنَّارُ وَعَدَهَا ٱللَّهُ ٱلَّذِينَ كَفَرُواْۖ وَبِئۡسَ ٱلۡمَصِيرُ ﴾
[الحج: 72]
﴿وإذا تتلى عليهم آياتنا بينات تعرف في وجوه الذين كفروا المنكر يكادون﴾ [الحج: 72]
Abdul Raheem Mohammad Moulana mariyu ma spastamaina sucanalu variki vinipincabadinappudu, satyatiraskarula mukhala mida tiraskaranni nivu gamanistavu. Inka varu ma sucanalanu vinipince varipai dadapu virucuku padaboye varu. Varito anu: "Emi? Nenu dini kante ghoramaina visayanni gurinci miku telupana? Adi narakagni! Allah danini satyatiraskarulaku vagdanam cesi unnadu. Mariyu adi enta adhvannamaina gamyasthanam |
Abdul Raheem Mohammad Moulana mariyu mā spaṣṭamaina sūcanalu vāriki vinipin̄cabaḍinappuḍu, satyatiraskārula mukhāla mīda tiraskārānni nīvu gamanistāvu. Iṅkā vāru mā sūcanalanu vinipin̄cē vāripai dādāpu virucuku paḍabōyē vāru. Vāritō anu: "Ēmī? Nēnu dīni kaṇṭē ghōramaina viṣayānni gurin̄ci mīku telupanā? Adi narakāgni! Allāh dānini satyatiraskārulaku vāgdānaṁ cēsi unnāḍu. Mariyu adi enta adhvānnamaina gamyasthānaṁ |
Muhammad Aziz Ur Rehman వారి ముందు స్పష్టమైన మా ఆయతులను చదివి వినిపించినప్పుడు అవిశ్వాసుల ముఖాలపై తిరస్కార (అసహన) భావం తొంగిచూడటాన్ని నువ్వు గ్రహిస్తావు. మా ఆయతులను చదివి వినిపించే వారిపై విరుచుకుపడతారేమో అన్నట్లు వారు కనిపిస్తారు.(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “దీనికన్నా దారుణమైన సమాచారాన్ని నేను మీకు తెలుపనా?! అదే నరకాగ్ని. దాని గురించి అల్లాహ్ అవిశ్వాసులకు వాగ్దానం చేసి ఉన్నాడు. అది బహుచెడ్డ గమ్యస్థానం.” |