×

ఓ విశ్వాసులారా! (మీ ప్రభువు సన్నిధిలో) వంగండి (రుకూఉ చేయండి), సాష్టాంగం (సజ్దా) చేయండి మరియు 22:77 Telugu translation

Quran infoTeluguSurah Al-hajj ⮕ (22:77) ayat 77 in Telugu

22:77 Surah Al-hajj ayat 77 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hajj ayat 77 - الحج - Page - Juz 17

﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱرۡكَعُواْ وَٱسۡجُدُواْۤ وَٱعۡبُدُواْ رَبَّكُمۡ وَٱفۡعَلُواْ ٱلۡخَيۡرَ لَعَلَّكُمۡ تُفۡلِحُونَ۩ ﴾
[الحج: 77]

ఓ విశ్వాసులారా! (మీ ప్రభువు సన్నిధిలో) వంగండి (రుకూఉ చేయండి), సాష్టాంగం (సజ్దా) చేయండి మరియు మీ ప్రభువునే ఆరాధించండి మరియు మంచి పనులు చేయండి, అప్పుడే మీరు సాఫల్యం పొందుతారు

❮ Previous Next ❯

ترجمة: ياأيها الذين آمنوا اركعوا واسجدوا واعبدوا ربكم وافعلوا الخير لعلكم تفلحون, باللغة التيلجو

﴿ياأيها الذين آمنوا اركعوا واسجدوا واعبدوا ربكم وافعلوا الخير لعلكم تفلحون﴾ [الحج: 77]

Abdul Raheem Mohammad Moulana
o visvasulara! (Mi prabhuvu sannidhilo) vangandi (ruku'u ceyandi), sastangam (sajda) ceyandi mariyu mi prabhuvune aradhincandi mariyu manci panulu ceyandi, appude miru saphalyam pondutaru
Abdul Raheem Mohammad Moulana
ō viśvāsulārā! (Mī prabhuvu sannidhilō) vaṅgaṇḍi (rukū'u cēyaṇḍi), sāṣṭāṅgaṁ (sajdā) cēyaṇḍi mariyu mī prabhuvunē ārādhin̄caṇḍi mariyu man̄ci panulu cēyaṇḍi, appuḍē mīru sāphalyaṁ pondutāru
Muhammad Aziz Ur Rehman
ఓ విశ్వాసులారా! రుకూ, సజ్దాలు చేస్తూ ఉండండి. మీ ప్రభువును ఆరాధిస్తూ ఉండండి. మంచి పనులు చేస్తూ ఉండండి- తద్వారా మీరు సఫలీకృతులవుతారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek