×

ఆయనకు, వారికి ప్రత్యక్షంగా ఉన్నది మరియు వారికి పరోక్షంగా ఉన్నది అంతా తెలుసు. మరియు అన్ని 22:76 Telugu translation

Quran infoTeluguSurah Al-hajj ⮕ (22:76) ayat 76 in Telugu

22:76 Surah Al-hajj ayat 76 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hajj ayat 76 - الحج - Page - Juz 17

﴿يَعۡلَمُ مَا بَيۡنَ أَيۡدِيهِمۡ وَمَا خَلۡفَهُمۡۚ وَإِلَى ٱللَّهِ تُرۡجَعُ ٱلۡأُمُورُ ﴾
[الحج: 76]

ఆయనకు, వారికి ప్రత్యక్షంగా ఉన్నది మరియు వారికి పరోక్షంగా ఉన్నది అంతా తెలుసు. మరియు అన్ని వ్యవహారాలు (పరిష్కారానికి) అల్లాహ్ వైపునకే మరలింప బడతాయి

❮ Previous Next ❯

ترجمة: يعلم ما بين أيديهم وما خلفهم وإلى الله ترجع الأمور, باللغة التيلجو

﴿يعلم ما بين أيديهم وما خلفهم وإلى الله ترجع الأمور﴾ [الحج: 76]

Abdul Raheem Mohammad Moulana
ayanaku, variki pratyaksanga unnadi mariyu variki paroksanga unnadi anta telusu. Mariyu anni vyavaharalu (pariskaraniki) allah vaipunake maralimpa badatayi
Abdul Raheem Mohammad Moulana
āyanaku, vāriki pratyakṣaṅgā unnadi mariyu vāriki parōkṣaṅgā unnadi antā telusu. Mariyu anni vyavahārālu (pariṣkārāniki) allāh vaipunakē maralimpa baḍatāyi
Muhammad Aziz Ur Rehman
వారికి ముందున్నదీ, వారికి వెనుక ఉన్నదీ – అంతా ఆయనకు తెలుసు. సమస్త వ్యవహారాలు అల్లాహ్‌ వైపుకే మరలించబడతాయి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek